Tags : ఆంధ్రప్రదేశ్

రాయలసీమ

కర్ఫ్యూ నిబంధనలు బేఖాతరు

నిబంధనలు లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపైకి పోలీసుల కన్నుగప్పి వ్యాపారాల నిర్వహణ భూమిపుత్ర , కడప : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తోంది . కడప కార్పొరేషన్ లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి . దీంతో పోలీసులు నగరంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేసి వాణిజ్య సంస్థలు మూసివేస్తున్నార ఎ . జిల్లాలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా , […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

పదవతరగతి పరీక్షలపై తొలగని ప్రతిష్టంభన

తెలంగాణలో పరీక్షలు లేకుండానే ఫలితాల ప్రకటన భూమిపుత్ర , విజయవాడ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో  కర్ఫ్యూ కొనసాగుతున్న వేళ పదో తరగతి పరీక్షలు జరుగుతాయా  లేక రద్దు చేస్తారా అనే విషయంలో గందరగోళం తొలగడం లేదు . వీటిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేక పోవడంతో విద్యార్థులు , వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల్లోనూ అయోమయం నెలకొంది . వార్షిక పరీక్షలు నిర్వహించి తీరుతామని సిఎం జగన్ , మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇప్పటికే […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

బీజేపీ కి కొత్త ముఖాలు కావలెను!!

భూమిపుత్ర, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజెపిది స్వయం ప్రకాశం లేని పార్టీగా ప్రజలు గుర్తించారు. ఆ పార్టీకి నాయకులు పెద్దగా లేరు. ఉన్నా వారు ప్రకాశవంతంగా ఉన్న వారు కాదు. వారి వెలుగుజాడలు ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడా ప్రసరించడం లేదు. అలాగే నరేంద్రమోడీ, అమిత్‌ షా ల ప్రభావం కూడా ఇక్కడ అంతగా పనిచేయలేదు. మొన్నటి బెంగాల్‌ ఎన్నికల్లో మమతా బెనర్జీని మూడు చెరువుల నీళ్లు తాగించి, ఆమె పార్టీకి చెందిన అనేకులను తమ పార్టీలో […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ సేద్యం

వైఎస్సార్‌ ఉచిత పంటబీమా నగదు విడుదల

క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్‌లో జమ చేసిన సిఎం 15.15 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.1,820.23 కోట్లు చేరిక భూమిపుత్ర, అమరావతి: వైఎస్సార్‌ ఉచిత పంట బీమా పథకం కింద ఖరీఫ్‌-2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసింది. మంగళవారం తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంట బీమా నగదు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

వ్యవసాయం,సంక్షేమానికి పెద్దపీట

విద్య,వైద్య రంగాలకు పెరిగిన కేటాయింపు మహిళలు,చిన్నారులకు బడ్జెట్‌లో ప్రాధాన్యం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భూమిపుత్ర,అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. దీనికి ముందు బుగ్గన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు జరిగిన కేబినెట్‌ భేటీలో బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. శాసన మండలిలో హోంమంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలిసారి జెండర్‌ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వందనం – గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ప్రారంభమైన శాసనసభా సమావేశాలు భూమిపుత్ర, అమరావతి: నేడు ప్రారంభమైన ఉభయ సభలనుద్దేశించి వర్చువల్‌ విధానంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. కోవిడ్ ను ఎదుర్కోవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అయన కొనియాడారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా ఉందన్నారు. ‘‘దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. సెకండ్‌ వే లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఏపీలోనూ ఉంది. కోవిడ్ పై […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ఆ రెండు రత్నాలపైనే ఆశలు

భూమిపుత్ర ,విజయవాడ: ఎప్పుడు ఎన్నికలు జరిగినా మాదే విజయం- మాకే ప్రజలు మొగ్గు చూపుతారు‘‘.. ఇదీ వైసీపీ నేతలను ఎవరిని కదిలించినా వినిపిస్తున్న మాట. మరి దీనికి కారణం ఏంటి ? అని ఎవరైనా అడిగితే.. మేం అమలు చేస్తున్న నవరత్నాలేనని వారు బదులిస్తున్నారు.కానీ, వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం నవరత్నాల కన్నా కూడా రెండే రెండు రత్నాలను ఆయన నమ్ముకున్నట్టు తాజాగా జరిగిన పరిణామాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం జగన్‌ అనుకూల విూడియలో ఈ రెండు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

కరోనా వేళ కనిపించని నేతాశ్రీలు

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్: ఓట్ల కోసం గల్లీ గల్లీ తిరిగిన రాజకీయ నేతలు కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజలు కరోనా సంక్షోభంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నా వారిని కలవడానికి ముఖం చాటేస్తున్నారన్న అపవాదూ ఉంది. ప్రభుత్వ వైఫల్యాను ఎత్తిచూపే బాధ్యత కలిగిన ప్రతిపక్షాలు ఎందుకు కనిపించడం లేదన్న సామాన్యుల ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. కరోనా పరిస్థితులల్లో ప్రజలను కలవలేకపోతున్నామంటూ నిబంధనలను సాకుగా చూపుతున్నాయి.ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు,మార్చిలో మున్సిపల్ ఎన్నికలు, నిన్నగాక […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ఏపీ కాంగ్రెస్ నేతలందరిదీ స్వచ్చంద విరమణేనా!!

భూమిపుత్ర,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పూర్తిగా కనుమరుగయిందనే చెప్పాలి. ఆ పార్టీకి భవిష్యత్‌ కూడా కనుచూపు మేరలో కనపడటం లేదు. వైసీపీ ఉన్నంత వరకూ కాంగ్రెస్‌ కు ఇక అవకాశం లేనట్లే. కనీసం శాసనసభలోనూ ప్రాతినిధ్యం దక్కడం కష్టమే. ఈ పరిస్థితి అర్థమయ్యే అనేక మంది సీనియర్లు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దాదాపు తమ రాజకీయ జీవితానికి వారంతట వారే ఫుల్‌ స్టాప్‌ పెట్టుకున్నారనే చెప్పాలి.ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ నేతలకు కొదవలేదు. 2009 నుంచి 2014 వరకూ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ఏపీ లో 1,16,367 మందికి కరోనా పరీక్షలు

భూమిపుత్ర ,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలు భారీగా చేస్తున్నారు. గత 24 గంటల్లో 1,16,367 మందికి కరోనా పరీక్షలు చేయగా వాటిలో 22,204 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. తాజాగా 85 మంది కరోనాతో బాధపడుతూ మృతి చెందారు. ప్రభుత్వాస్పత్రుల్లో 18,037 రెమిడెసివిర్‌ అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి అశోక్‌ సింఘాల్‌ బుధవారం ప్రకటించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 11,556 రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 387 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశామని ఏకే […]వివరాలు ...