AndhraPradesh

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

మరోమారు రగులుకున్న సరిహద్దు వివాదం

ఆంధ్రప్రదేశ్ ,హైదరాబాద్‌: తెలంగాణా, ఆంధ్ర మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద ధాన్యం లారీలను అడ్డగిస్తున్నారు తెలంగాణా పోలీసులు. అర్థరాత్రి నుంచి ధాన్యం లారీలను తెలంగాణాలోకి అనుమతించడం లేదు. ముందస్తు సమాచారం