Tags : ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్‌ ఫీజులదోపిడీకి ముకుతాడు!!

భూమిపుత్ర,సంపాదకీయం: విద్యలేనివాడు వింత పశువు అన్నారు.విద్యా దదతి వినయమ్‌ అని సంస్కృత ఆర్యోక్తి. అంటే విద్య ద్వారానే వినయం అబ్బుతుందని పెద్దల మాట. దేశంలో విద్యారంగం బలోపేతం అయితేనే ప్రజలు ఎవరి బతుకులు వారు బతకగలుగుతారు. విద్యారంగాన్ని ,వైద్యరంగాన్ని బలోపేతం చేయాలన్న సంకల్పం ప్రభుత్వంలో తప్పకుండా ఉండాలి. అప్పుడే సమాజం కూడా బాగుపడుతుంది. విద్యారంగాన్ని మౌళిక సదుపాయంగా గుర్తిస్తేనే దేశం పురోగమిస్తుంది. దాదాపు అన్ని రాష్టాల్ల్రో విద్యను వ్యాపారంగా మార్చారు. ప్రైవేట్‌ రంగంలో పోటీ ఉండడంలో తప్పులేదు […]వివరాలు ...

చదువు

ఇంటర్‌పరీక్షల పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

భూమిపుత్ర, న్యూఢిల్లీ: ఇంటర్ పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటువ్యాఖ్యలు చేసింది. 12వ తరగతి పరీక్షలను ఆ రాష్ట్రం ఇప్పటి వరకు రద్దు చేయలేదు. పరీక్షలను నిర్వహిస్తామని కోర్టులో ఏపీ ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యింది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే, దాని వల్ల ఒక్కరు మరణించినా.. కోటి పరిహారం ఇవ్వాలని కోర్టు తన తీర్పులో హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాలు ఇలాంటి నిబంధన పాటిస్తున్నట్లు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ చదువు

ఉద్యోగాల భర్తీకి నిర్దిష్ట కాలపట్టిక

ఎపిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన సిఎం జగన్‌ భూమిపుత్ర,అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులకు క్యాలెండర్‌ను ప్రకటించారు. నిరుద్యోగులకు అండగా ఉండేలా మరిన్ని ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను సిఎం శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేవుని దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాం. […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

గ్రూప్‌- 1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు

భూమిపుత్ర,అమరావతి: గ్రూప్‌-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గురువారం నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు కూడా నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి కోర్టు ఆదేశాలిచ్చింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. కొద్దిసేపటి హైకోర్టు క్రితం తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్‌లో కౌంటర్లు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

దూకుడు పెంచిన విజిలెన్స్‌విభాగం

భూమిపుత్ర, విజయవాడ: రెవెన్యూ శాఖలో అవినీతిని నిర్మూలించేందుకు విజిలెన్స్‌ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా ఆ శాఖలో చేయి తడపందే కార్యాలయాల్లో ఫైళ్లు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అవినీతి నిరోధకశాఖ (ఎసిబి) దాడులు చేస్తూనే ఉంది. మరో వైపు రెవెన్యూలో జరిగే అక్రమాల గురించి విజిలెన్స్‌ విభాగానికి అందే ఫిర్యాదులు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో వందలాది ఫిర్యాదులు […]వివరాలు ...

సంపాదకీయం

ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడమెలా?

భూమిపుత్ర, సంపాదకీయం: కరోనా మహమ్మారితో దాపురించిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పుడు కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు పెద్ద కసరత్తునే చేయాల్సి వస్తోంది. భారీగా నష్టపోయిన కారణంగా కొన్ని రాష్ట్రాలు బాగా చితికిపోయాయి. దీనికితోడు ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. ఎక్కడినుంచి ఎలా డబ్బులు వస్తాయో తెలియడం లేదు. ప్రభుత్వాలు ఆదాయా మార్గాల్లో ఉంటే ప్రజలు కూడా అంతకు మించిన ఆపదలో ఉన్నారు. వారికి ఉపాధి మార్గాలు పోయాయి. ఉద్యోగాలు పోయాయి. కొత్తగా ఉపాధి, ఉద్యోగాల కోసం […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

రాజధాని తరలింపుకు సర్వం సిద్ధమైనట్లేనా?

భూమిపుత్ర,అమరావతి: అడ్డంకులను అధిగమించకుండా విశాఖకు రాజధాని తరలింపుకు సర్వం సిద్ధమైందా అంటే ఔననే అంటున్నాయి ఉద్యోగ వర్గాలు.అందుకు విజయసాయి రెడ్డి,బొత్స వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి. మూడు రాజధానులను ప్రకటించిననాటి నుండీ అనేక వివాదాలు ఈ అంశం చుట్టూ ముసురుకున్నాయి. అధికార వికేంద్రీకరణ అని బయటకు చెపుతున్నా ముఖ్యమంత్రి జగన్ లెక్కలు వేరేగా ఉన్నాయని విశ్లేషకుల వాదన. శాసనమండలిలో బిల్లు ను సెలెక్ట్ కమిటీకి పంపారా లేదా అని సామాన్యజనానికి అనుమానాలున్నప్పటికీ లోలోపల మాత్రం రాజధాని తరలింపు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ ది స్వయంకృతమా!!

భూమిపుత్ర, గుంటూరు: ఎవరైనా ఏదైనా వస్తువులు దాచి పెట్టాలని అనుకున్నారంటే అది ఖచ్చితంగా అనుమానాస్పదం అయిందే అయి ఉంటుందనేది పోలీసులకు నేర్పే ప్రాధమిక పాఠాల్లో ఒకటి. ఇది ఐపీఎస్‌లకు తెలీదని అనుకోవడానికి లేదు. తెలుసు మరి ఐపీఎస్‌లకే అలాంటి పరిస్థితి వచ్చినపుడు భిన్నంగా వ్యవహరించకుండా సాధారణమైన వ్యక్తుల్లానే ప్రవర్తిస్తారని ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ నిరూపించారు. ఆయన హిందూమతానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల వీడియోలను తన క్రైస్తవం గురించి చెప్పిన వీడియోలను సోషల్‌ విూడియా […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

రెండేళ్ళ పాలనలో రాష్ట్రం ఎటువైపు?

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్: సంక్షేమ పథకాలు వేరు,తాయిలాలు వేరు.వివిధ పథకాల పేరుతో ప్రజలకు నగదు బదిలీ చేయడమన్నది వారిని ప్రలోభాలకు గురిచేయడం తప్ప మరోటి కాదు. చంద్రబాబు హయాంలోనే ఇది మొదలు అయ్యింది. నేరుగా నగదు బదిలీ చేయడం అన్న పద్దతి సరైంది కాదు.దీంతో అభివృద్ది కుంటుపడుతుంది. ఎపిలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సిఎం జగన్‌ పాలనపై ఇటీవలే ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. తాను చేస్తున్న నగదు బదిలీ చర్యలను సంక్షేమ కార్యక్రమంగా సిఎం జగన్‌ సమర్థించుకోవచ్చు.నగదు […]వివరాలు ...

రాయలసీమ

కర్ఫ్యూ నిబంధనలు బేఖాతరు

నిబంధనలు లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపైకి పోలీసుల కన్నుగప్పి వ్యాపారాల నిర్వహణ భూమిపుత్ర , కడప : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తోంది . కడప కార్పొరేషన్ లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి . దీంతో పోలీసులు నగరంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేసి వాణిజ్య సంస్థలు మూసివేస్తున్నార ఎ . జిల్లాలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా , […]వివరాలు ...