Uncategorized రాయలసీమ

తిరుపతి పార్లమెంట్ లో రత్న”ప్రభ వించేనా”?

భూమిపుత్ర,తిరుపతి: తిరుపతి పార్లమెంట్ సభ్యుడైన బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మరణంతో ఖాళీ ఏర్పడిన లోక్ సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ పలుపేర్లను పరిశీలించిన అనంతరం కర్ణాటక మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ 1981 క్యాడర్ కర్ణాటక ఐఏఎస్ అధికారి. రిటైరయ్యే నాటికి ఆమె కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. డిప్యుటేషన్ పై ఏపీలోనూ ఉన్నతస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించారు. […]వివరాలు ...

సంపాదకీయం

ఆధిపత్య రాజకీయాల్లో కమలం 

భూమిపుత్ర, సంపాదకీయం ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో జయాపజయాలను అటుంచితే ఒక రాజకీయ పార్టీగా, సైద్ధాంతికంగా, నాయకత్వపరంగా తనకు గల ‘విశిష్టత’ను భారతీయ జనతా పార్టీ కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు భిన్నమైన పార్టీ తమది అంటూ వాజపేయి, ఎల్‌ కె అద్వానీ గర్వం గా చెప్పుకొనేవారు. 1984లో ఇందిరా గాంధీ హత్యా అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సానుభూతి ఉప్పెనలో రెండు సీట్లకు పరిమితమైనప్పటికీ ఆ […]వివరాలు ...

జాతీయం

ఈసారైనా ఆనవాయితీ మారుస్తారా

భూమిపుత్ర , న్యూ ఢల్లీి భారతీయ జనతా పార్టీకి ఒక సంప్రదాయం అనాదిగా వస్తుంది. ఎక్కడ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాన్నా ఆ పార్టీకి ఎంపీలే దిక్కవతున్నారు. గతంలో గోవా నుంచి నిన్న ఉత్తరాఖండ్‌ వరకూ ఈ సంప్రదాయం బీజేపీ కొనసాగిస్తూనే ఉంది. స్థానిక నాయకత్వం బంగా ఉన్నప్పటికీ పార్లమెంటు సభ్యును ముఖ్యమంత్రుగా డంప్‌ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గోవాలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న మనోహర్‌ పారేకర్‌ ను ముఖ్యమంత్రిగా బీజేపీ పంపింది. ఆయన చేత కేంద్ర […]వివరాలు ...

రాయలసీమ

లాంఛనంగా కర్నూలు ఎయిర్పోర్ట్ ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్

భూమిపుత్ర,  కర్నూలు: కర్నూలు/ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ వద్ద దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ఈ రోజు మధ్యాహ్నం  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, […]వివరాలు ...

రాయలసీమ

15 రోజులపాటు ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

నేడు శాస్త్రోక్తముగా జరిగిన ధ్వజారోహణం భూమిపుత్ర, అనంతపురం: 22.03.2021 నుండి 05.04.2021 వరకు అంగరంగ వైభవంగా జరిగే శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం గావించారు. ఆలయ ప్రధాన అర్చకులు  ధ్వజారోహణ ప్రాశస్త్యాన్ని వివరించారు. ఆయన మాటలలో కృతయుగం నుండి భక్తుల పాలిట కొంగు బంగారము, ఆశ్రీత కల్పవృక్షం అయిన, శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి, అతి పవిత్రమైన,అద్భుతమైన బ్రహ్మోత్సవాలు లో ధ్వజారోహన కార్యక్రమంతో,సమస్తమైన భక్తులకు అందరికి,అకండమైన పుణ్యఫలంతో ఆనందాన్ని […]వివరాలు ...