లాంఛనంగా కర్నూలు ఎయిర్పోర్ట్ ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి

 లాంఛనంగా కర్నూలు ఎయిర్పోర్ట్ ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
భూమిపుత్ర,  కర్నూలు:
కర్నూలు/ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ వద్ద దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ఈ రోజు మధ్యాహ్నం  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ బి.వై రామయ్య, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, కర్నూల్ నగరపాలక సంస్థ కమిషనర్ డి.కె బాలాజీ, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *