అటవీ అధికారి పాత్రలో విద్యాబాలన్‌

 అటవీ అధికారి పాత్రలో విద్యాబాలన్‌

భూమిపుత్ర,సినిమా:

విద్యాబాలన్‌ నటించిన షేర్నీ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలయింది.అటవీ అధికారి పాత్రలో విద్యాబాలన్‌ నటిస్తున్నారు. జూన్‌ 18వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్‌కానున్నది. పులుల సమస్యతో బాధపడుతున్న ఓ గ్రామానికి విద్యాబాలన్‌ వెళ్తుంది. అక్కడ జరిగే పర్యవసానాలే షేర్నీ కథ. ఫారెస్ట్‌ ఆఫీసర్‌పై గ్రామస్థుల్లో నమ్మకం ఉండదు. కానీ ఆమె ఎలా ఆ సమస్యను పరిష్కరిస్తుందన్నదే షేర్నీ వృత్తాంతం. మాస్టర్‌ షూటర్‌ పాత్రలో శరద్‌ సక్సేనా నటిస్తున్నారు. న్యూటన్‌ సినిమాను డైరక్ట్‌ చేసిన అమిత్‌ మసూర్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Related News

Leave a Reply

Your email address will not be published.