Tags : హైదరాబాద్

ఫ్యాషన్

మిస్ & మిసెస్ ఇండియా ఫినాలే విన్నర్ గా సంజన !!!

భూమిపుత్ర, సాంస్కృతికం: ఇండి రాయల్ సంస్థ ఆధ్వర్యంలో ఆరో ఎడిషన్ లో మిస్ & మిసెస్ ఇండియా – 2021 గ్రాండ్ ఫినాలే కాంపిటీషన్ బంజారాహిల్స్ లో జరిగింది, ఈ పోటీలో దేశ వ్యాప్తంగా 42 మంది ఫైనలిస్ట్ లను ఎంపిక చేసి వారితో ఫైనల్ కాంపిటీషన్ కండెక్ట్ చేశారు. ఇందులో హైదరాబాదీ యువతి సంజన విన్నర్ గా నిలిచి మిస్ ఇండియా 2021 కిరిటాన్ని ధరించారు.పది రౌండ్ల చోప్పున కొనసాగిన ఈ పోటీల్లో మిస్ ఇండియా […]వివరాలు ...

జాతీయం

ముంబై-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు మార్గం కుదింపు

భూమిపుత్ర,ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మధ్య ప్రతిపాదించిన బుల్లెట్‌ రైలు మార్గంలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ మార్పుల వల్ల ముంబై, హైదరాబాద్‌ మధ్య సుమారు 20 కిలోవిూటర్ల దూరం తగ్గిపోయింది. దూరం తగ్గడంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్న నేషనల్‌ హై స్పీడ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్‌)కు సుమారు రూ. 4 వేల కోట్లు ఆదా కానున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో కనెక్టివిటీని […]వివరాలు ...

చదువు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలుగు శాఖ అధ్యక్షుడుగా ఆచార్య దార్ల

భూమిపుత్ర,హైదరాబాద్: ప్రఖ్యాత హెచ్ .సి.యూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) తెలుగు శాఖ నూతన అధ్యక్షుడిగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలే ఆదేశాల మేరకు సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విడుదల చేసిన ఉత్తర్వులను అనుసరించి మూడు సంవత్సరాల పాటు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపక సంఘం అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు, స్కూల్ ఆఫ్ […]వివరాలు ...

సాహిత్యం

ఆత్మగౌరవ పోరాట దివిటీ – నాగప్ప గారి సుందర రాజు

నేడు డా. నాగప్పగారి సుందర్ రాజు 53 వ జయంతి  భూమిపుత్ర ,సాహిత్యం: సాహిత్యానికే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ దళిత కథా రచయిత డా. నాగప్పగారి సుందర్ రాజును తలచుకోవడం , తెలుగు సాహితీ కవితా ప్రియులకు ముఖ్య కర్తవ్యం.దళిత ఆత్మగౌరవ పోరాటం నుంచి పుట్టిన కవి,వక్త ,విద్యావేత్త,అక్షర యోధుడు మన సుందరరాజు. అట్టడుగు కులమైన మాదిగల అంతరంగాలను మధించి కథలుగా వినిపించిన రచయిత. వ్యక్తిగత సంబందాలు చెడిపోకుండా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళే క్రమంలో […]వివరాలు ...

ఆరోగ్యం

కోవిడ్ మరణావకాశాలను పసిగట్టనున్న మెషీన్ లెర్నింగ్ నమూనా

భూమిపుత్ర, హైదరాబాద్: దేశంలో ఇప్పుడు కరోనా కల్లోలం చోటుచేసుకుంది. కేసులు జెట్‌ స్పీడుగా పెరుగుతున్నాయి. ఆస్పత్రులన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఆక్సిజన్‌ కొరతతో చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రిపుల్‌ ఐటీ పరిశోధకులు కనిపెట్టిన కొత్త మెషీన్‌ లెర్నింగ్‌ నమూనాలు ఇప్పుడు కోవిడ్‌ మరణాలు సంభవించే అవకాశాన్ని ముందే గుర్తించేలా వారి ప్రాణాలు కాపాడేలా చేస్తోంది.మెషీన్‌ లెర్నింగ్‌ నమూనా ఆధారంగా కోవిడ్‌ మరణాలు సంభవించే అవకాశాన్ని ముందే గుర్తించే సాంకేతికతను రూపొందించినట్టు గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ […]వివరాలు ...