Tags : హాస్టళ్ళు

చదువు

క్రాస్‌ రోడ్స్‌ లో అమీర్‌ పేట చదువులు

భూమిపుత్ర, ఎడ్యుకేషన్: కరోనా విసిరిన పంజాతో ఐటీ విద్యా రంగం ఏడాది కాలంగా కర్ఫ్యూ తో కుదేలవుతోంది. సాఫ్ట్‌వేర్‌గా తమ లక్ష్యాన్ని చేరుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఐటీ విద్యార్థులు సరైన శిక్షణకు దూరమయ్యారు. ఐటీ శిక్షణ కేంద్రాలకు మే, జూన్‌, జూలై నెలలు అత్యంత కీలకం. ఎందుకంటే అకాడమిక్‌ ఇయర్‌ను పూర్తి చేసుకుని కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ కొలువుల కోసం ఇక్కడి శిక్షణ కేంద్రాల వైపు మళ్లుతారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా […]వివరాలు ...