Tags : స్ఫూర్తి

సంపాదకీయం

గాంధీజీ స్ఫూర్తిగా స్వఛ్ఛబాట పట్టాలి

భూమిపుత్ర, సంపాదకీయం: స్వచ్ఛ గ్రామాల కలలు ఇంకా సాకారం కావడం లేదు. గ్రామాల స్వయం సమృద్దికి ఇవి అవరోధంగా మారుతున్నాయి. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ద్వారానే గ్రామస్వరాజ్యం సిద్దించగలదు. గ్రామాలు బాగుపడితేనే దేశం ఆర్థికంగా పటిష్టం అవుతుందని గాంధీజీ బలంగా నమ్మారు. రాజకీయమంటే అంకిత భావంతో గ్రామాలను అభివృద్దిలో బాగస్వామ్యం చేయడమన్న సంకల్పంతో ముందుకు సాగడం ద్వారా గాంధీజికి నివాళి అర్పించాలి. ప్రజలను గ్రామాల అభివృద్ది కోసం ప్రభావితం చేయగలగాలి. అభివృద్ది అన్నదే నినాదంగా గ్రామస్థాయి […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ జాతీయం

నీరుగారుతున్న సమాచార హక్కు చట్టం

సమాచార హక్కు చట్టం అమలయ్యి నేటితో 16 ఏళ్ళు భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్: చట్టం -నేపథ్యం: ప్రభుత్వ పరిపాలనలో ఏమిజరుగుతుందో ప్రజలు తెలుసుకునేందుకు వచ్చిన చట్టం సమాచార హక్కు చట్టం-2005. పరిపాలనలో పారదర్శకత పెంపొందించడంద్వారా ప్రజలకు జవాబుదారీతనం పాలకులకు పెరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం వద్ద ఉన్న సమాచారాన్ని ప్రజలెవరూ కోరకుండానే ప్రతి ప్రభుత్వ కార్యాలయం స్వచ్ఛందంగా వెల్లడించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం క్రింద ప్రతి సంవత్సరం సుమారు 40 నుండి 60 లక్షల దరఖాస్తులు దాఖలు చేయబడుతున్నాయి. […]వివరాలు ...