Tags : సుప్రీం కోర్టు

జాతీయం

ప్రత్యక్ష ప్రసారాల ప్రయోజనమెంత?

భూమిపుత్ర,జాతీయం: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసి న్యాయవ్యవస్థ పారదర్శకతను సమాజానికి చాటిచెప్పే ప్రక్రియ పరిశీలనలో ఉన్నదని వ్యాఖ్యానించడంతో న్యాయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పైకి చూస్తే ఇది ఆదర్శంగానే కనిపించవచ్చు. పారదర్శకంగా, ప్రజలందరూ న్యాయస్థానాల పనితీరును తెలుసుకుంటే తప్పేమిటని అనిపించవచ్చు. కానీ లోతుగా తరచి చూస్తే పర్యవసానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే న్యాయక్రియాశీలత్వం కారణంగా ప్రభుత్వాలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను చవి చూస్తున్నాయి. అయితే విస్తృతమైన […]వివరాలు ...

జాతీయం

మరాఠా సంఘాలకు రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం

భూమిపుత్ర ,న్యూఢిల్లీ: ఐదుగురు సభ్యులతో కూడిన న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మహారాష్ట్ర లో మరాఠాలకు కల్పించి‌న ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం రాజ్యాంగ విరుద్ధమని  ప్రకటించింది.మహారాష్ట్ర ప్రభుత్వం 50% సీలింగ్ పరిమితిని ఉల్లంఘించి మరాఠీ సమాజానికి ప్రత్యేక రిజర్వేషన్లను అందించడానికి అసాధారణమైన పరిస్థితులు కానీ అందుకు దోహదపడే కారకాలు గానీ ప్రస్తుతం లేవని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. మరాఠా రిజర్వేషన్ సంక్రమించిన విధానం మరాఠా సమాజానికి ప్రత్యేక రిజర్వేషన్ల కోసమని ఏర్పరచిన జస్టిస్ ఎన్.గైక్వాడ్ […]వివరాలు ...