Tags : సినిమా

సినిమా

జెమ్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

భూమిపుత్ర, సినిమా: విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “జెమ్”. ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న “జెమ్” చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం! చిత్రం: జెమ్ సంగీతం – సునీల్ కశ్యప్, ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ […]వివరాలు ...

సినిమా

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న”చిత్రపటం”

భూమిపుత్ర,సినిమా: కవి ఫిల్మ్ సిటీ సమర్పణలో, శ్రీ క్రియేషన్స్ పతాకం పై బండారు దానయ్య కవి దర్శకత్వంలో పుప్పాల శ్రీధర్ రావు నిర్మిస్తున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ “చిత్రపటం”. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలాఖరుకు విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ”సమాజంలోని మనుషుల ఆప్యాయత ,అనురాగాలను ,వారి భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది. వినసొంపైన సంగీతం, ఆకట్టుకునే కెమెరా అందాల మేళవింపుతో […]వివరాలు ...

సినిమా

ధ్వని ఫస్ట్ లుక్ విడుదల !!!

భూమిపుత్ర, సినిమా: వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను, విభిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ క‌థానాయ‌కుడు వినయ్ పాణిగ్రహి “ధ్వని” అనే డిఫ‌రెంట్ మూవీతో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారుగురువారం ధ్వని ఫ‌స్ట్‌లుక్‌ ను హీరో నవదీప్ విడుద‌ల చేశారు.ఈ సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడుతూ డైరెక్టర్ దుర్గ నాకు రెండు సంవత్సరాలుగా తెలుసు, ఆయనలో చాలా కృషి మరియు పట్టుదల ఉందని ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని ఆయన పేర్కొన్నారు.ఫ‌స్ట్‌లుక్‌ను గ‌మ‌నిస్తే సీరియ‌స్‌గా తలకి కట్టుకొని […]వివరాలు ...

సినిమా

ప్రేక్ష‌కుల ఆశీర్వాదంతో హీరోగా రాణిస్తాను – `రెడ్డిగారింట్లో రౌడీయిజం` హీరో ర‌మ‌ణ్‌

భూమిపుత్ర,సినిమా: సినిమాలంటే ఆస‌క్తిలేని వాళ్లు చాలా త‌క్కువ మంది ఉంటారు. అయితే సినీ రంగంలోకి ప్ర‌వేశించి త‌మ‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేసేవాళ్లు మ‌రి త‌క్కువ‌గా ఉంటారు. అలాంటి వారిలో హీరో ర‌మ‌ణ్ ఒక‌రు. చిన్న‌ప్ప‌ట్నుంచి సినిమాల‌పై ఉండే ప్యాష‌న్‌తో రియ‌ల్ ఎస్టేట్ రంగం నుంచి సినీ ఫీల్డ్‌లో అడుగుపెట్టి క‌థానాయ‌కుడిగా తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌కంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోవ‌డానికి ర‌మ‌ణ్ చేస్తున్న ప్ర‌య‌త్న‌మే `రెడ్డిగారింట్లో రౌడీయిజం`. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, తొలి సినిమా విడుద‌ల‌కు […]వివరాలు ...

సినిమా

నరసింహపురం మూవీ రివ్యూ

భూమిపుత్ర,సినిమా: నందకిషోర్ మొదటిసారి వెండితెరపై కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో ఫణిరాజ్ గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం ఫ్రాంక్లిన్ సుకుమార్. కాగా కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్, ఫణిరాజ్, స్వామి ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ ఆయింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలపై ఓ వ్యక్తి తిరగబడితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన […]వివరాలు ...

సినిమా

రాజరాజచోర టీజర్‌ విడుదల

భూమిపుత్ర, సినిమా: విభిన్న కథా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా ఆయన ’రాజ రాజ చోర’ అనే విభిన్న కథా చిత్రాన్ని చేస్తున్నాడు. మేఘా ఆకాశ్‌, సునయన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఎంటర్‌టైనర్‌ ని హసిత్‌ గోలి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్‌ విూడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. దీనికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా కీర్తి చౌదరి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ […]వివరాలు ...

సినిమా

ఆదిపురుష్‌ సంగీతం పై ప్రత్యేక శ్రద్ద

భూమిపుత్ర, సినిమా: ఓం రౌత్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న బాలీవుడ్‌ మూవీ ’ఆది పురుష్‌’ నిర్మాణానికి సంబంధించి రోజుకో వార్త సంచలనం కలిగిస్తున్నాయి. దీనికి బాలీవుడ్‌ సంగీత ద్వయం సాచెత్‌ తాండన్‌ – పరంపరా ఠాకూర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారని బీటౌన్‌ విూడియాలో ప్రచారమవుతోంది. వీరు ఇంతకముందు ఓం రౌత్‌ దర్శకత్వంలో వచ్చిన ’తన్హాజీ’కి సంగీతమందించారు. అలాగే ప్రభాస్‌ నటించిన సాహోలోని ’సైయాన్‌ సైకో’ పాటను అందించారు. ఈ రకంగా ప్రభాస్‌తోనూ మంచి బాండింగ్‌ […]వివరాలు ...

సినిమా

’18 పేజెస్‌’ నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

భూమిపుత్ర,సినిమా: యంగ్‌ హీరో నిఖిల్‌ నటిస్తున్న ’18 పేజెస్‌’ నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయింది. జూన్‌ 1 నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా బర్త్‌ డే విషెస్‌ తెలుపుతు తాజాగా పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌తో సిద్ధు పాత్రలో నిఖిల్‌ సిద్దార్థ్‌.. నందిని పాత్రలో అనుపమ నటిస్తున్నట్లు తెలిపారు. నిఖిల్‌ కళ్ళకు గంతలు కట్టినట్లుగా ఓ కాగితాన్ని ఉంచి.. దానిపై అనుపమ పరమేశ్వరన్‌ పెన్నుతో రాస్తున్నట్లు డిజైన్‌ చేసినన ’18 పేజెస్‌’ ఫస్ట్‌ లుక్‌ […]వివరాలు ...

సాహిత్యం

నవలా ప్రపంచంలో తిరుగులేని రాణి -యద్దనపూడి సులోచనారాణి

భూమిపుత్ర,సాహిత్యం: నవలాప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ధృవతార, ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూసి అప్పుడే రెండేళ్లు అయ్యిందా అని అనిపిస్తోంది. మూడేళ్ళ క్రితం మే 21న ఆమె అమెరికాలో కన్నుమూశారు. యుద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండంలోని కాజ గ్రామంలో జన్మించారు. కుటుంబ కథనాలు రాయడంలో ఆమె తనకు తానే సాటి అని నిరూపించుకుని తెలుగునాట సుప్రసిద్ధ రచయిత్రిగా ఖ్యాతి గడిరచారు. “నవలా దేశపు రాణి”గానూ ఆమె ప్రసిద్ధి చెందారు. ఇంతగా […]వివరాలు ...