Tags : సాహిత్యం

సాహిత్యం

సమాజ చైతన్యానికి సాహిత్యం ఎంతో ముఖ్యం

భూమిపుత్ర,సాహిత్యం : సమాజాన్ని చైతన్యవంతం చేయడంలోను, సత్వర పరిష్కారాన్ని సూచించటం లోనూ సాహిత్యం ఒక వైద్యుడులా పనిచేస్తుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించారు.  శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ కళాశాల ఎమ్మిగనూరులో నిర్వహించిన జాతీయ వెబినార్ లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. మొదటి నుండి తెలుగు సాహిత్యం సమకాలీన సమాజాన్ని ప్రతిఫలిస్తూనే కొనసాగిందని, దాని ప్రభావమే ఆధునిక తెలుగు కవిత్వంలో వివిధ […]వివరాలు ...

సాహిత్యం

తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రారంభం – ఒక చర్చ

భూమిపుత్ర, సాహిత్యం: తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రారంభం (1917 – 1935)  1917 నుండి 1935 వరకూ అంటే సుమారు రెండు సంవత్సరాలు తక్కువైనా రెండు దశాబ్దాల కాలంలో వచ్చిన తెలుగు సాహిత్యం, ఆ సాహిత్యంపై వచ్చిన విమర్శను విశ్లేషించుకుంటూ, దానిలో మార్క్సిస్టు సాహిత్య విమర్శను అన్వేషించాలి. 1914లో కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు సాహిత్య విమర్శలో ఒక మైలురాయి వంటివాడు. కవిత్వతత్వవిచారం ద్వారా సామాజిక విషయాలకూ, భావుకతకూ ప్రాధాన్యాన్ని ఇవ్వడం కనిపిస్తుంది. విమర్శకుల (పింగళి లక్ష్మీకాంతం) […]వివరాలు ...

సాహిత్యం

ప్రముఖ కథా రచయిత కారా మృతి

భూమిపుత్ర, శ్రీకాకుళం: ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. జిల్లాలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం 8:20 గంటలకు రామారావు తుదిశ్వాస విడిచారు. 1924లో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో కారా మాష్టారు జన్మించారు. శ్రీకాకుళంలో కథానిలయాన్ని స్థాపించారు. యజ్ఞం, తొమ్మిది కథలకు కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారు. గౌరవ డాక్టరేట్‌ను కారా మాస్టారు అందుకున్నారు. 1996లో కారా మాస్టారు సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్నారు. కొంతకాలంగా వయోభారంతో ఇంట్లోనే ఉన్న కారా మాస్టారు […]వివరాలు ...

సాహిత్యం

జయ జయ జయహే “విశ్వకవి” రవీంద్రనాథ్ ఠాగూర్

నేడు సాహిత్య శిఖరం రవీంద్రుని జయంతి భూమిపుత్ర,సాహిత్యం: జయ జయ జయహే “ జనగణమన అధినాయక జయహే .. ‘ అంటూ ఏ మూల నుండి సుమధురమైన ఆ శబ్ద తరంగాలు వినపడినా రోమాంచితం కాని భారతీయుడెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు . విద్యార్థి దశలో ఓ భాగంగా నిలిచిపోయిన ఆ గీతానికి నిత్య నీరాజనాలర్పించేలా చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ ను స్మరించుకోవడం మనందరి కనీస బాధ్యత . కాకతాళీయంగా ఆయన జయంతి రోజున విద్యార్థులు హాయిగా […]వివరాలు ...