Tags : సాంస్కృతిక చైతన్య వారధి

ఆధ్యాత్మికం

ఒక సాంస్కృతిక చైతన్య వారధి మణిపూసల రామాయణం

భూమిపుత్ర,సాహిత్యం: సాహిత్యం నిత్యనూతనంగా కొనసాగడానికి సమాజంలో ఉన్న మనుషులు కూడా నిత్యనూతనంగా ఆలోచిస్తుండడమే ప్రధాన కారణం. ఆ నిత్యనూతనత్వం వల్ల తెలుగు సాహిత్యంలో ప్రక్రియా వైవిధ్యంతో పాటు, కవిత్వంలో రూప వైవిధ్యం కూడా కనిపిస్తుంది.కొన్ని క్రొత్త ప్రయోగాలు చేస్తూ ఛందోబద్ధమైన పద్యాన్ని వదలకుండా నేటికీ పద్యకవిత్వాన్ని రాస్తున్న వాళ్ళూ ఉన్నారు. పద్యాన్ని కొంత సంస్కరణ చేసి మాత్రా ఛందస్సులో కవిత్వం రాస్తున్న వాళ్ళూ ఉన్నారు. మినీ కవిత్వానికి దీనికీ కొంత భేదం ఉందనీ, దీన్ని మినీ కవిత్వంగా […]వివరాలు ...