Tags : సమకాలీనత

సాహిత్యం

సమకాలీనతను విస్మరించని శ్రీ ప్రసన్నాంజనేయ శతకం

భూమిపుత్ర,సాహిత్యం: శ్రీరామ నామం పలికినా, రాసినా పుణ్యమొస్తుందనేది మన భారతీయులకున్న గాఢమైన విశ్వాసం. శ్రీరాముణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో సంపూర్ణ విశ్వాసంతో కొలిచిన వాడు శ్రీ ఆంజనేయుడు. సాధారణంగా సీతారాముల చిత్రపటంలో ఎల్లప్పుడూ లక్ష్మణుడితో పాటు శ్రీ ఆంజనేయుడు కూడా కలిసి ఉండటం ఒక విశేషం. ఇటీవల కాలంలో శ్రీరాముడి భక్తుడైన శ్రీ ఆంజనేయుడు వార్తల్లోకి వచ్చాడు. ఆయన కులాన్ని, దాన్ని ధ్రువీకరించే పత్రాలను జారీ చేయమనే వరకు ఆ దుమారం చెలరేగింది. మరో వైపు ఆంజనేయుని […]వివరాలు ...