Tags : సంగీతం

సినిమా

జెమ్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

భూమిపుత్ర, సినిమా: విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “జెమ్”. ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న “జెమ్” చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం! చిత్రం: జెమ్ సంగీతం – సునీల్ కశ్యప్, ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ […]వివరాలు ...

సాహిత్యం

బహుముఖ ప్రజ్ఞావంతుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం

గాయకుడిగా, నటుడిగా విశ్వరూప ప్రదర్శన జయంతి సందర్బంగా ఆయనకు జననివాళి భూమిపుత్ర,సినిమా: ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగు చిత్రసీమకు వరం. ఆయన గాత్రంతోనే కాదు,నటనతో అలరించి తెలుగువారికి దగ్గరయ్యారు. ఆయన 75వ జయంతి సందర్భంగా చిత్రసీమతో పాటు, తెలుగు జాతి ఘనంగా నివాళి అర్పించుకుంది. నటన, పాటలతో అలరించారు. అందరితో మంచివాడనిపించుకున్నారు. గతేడాది కరోనాబారి పడి మృతి చెందిన బాలు జ్ఞాపకాలు ఇప్పటికీ మదిలోనే ఉన్నాయి. పాటల పూదోటలో బాలు తీరేవేరు. ఆయన గొంతు అన్ని స్వరాలనూ పలికిస్తుంది. […]వివరాలు ...

సాహిత్యం

మరో సంగీత ఆణిముత్యం పట్రాయని సంగీతరావు మృత్యువాత

భూమిపుత్ర, చెన్నై: సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు, శతాధిక వృద్ధుడు పట్రాయని సంగీతరావు (101) కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడ్డ సంగీతరావు బుధవారం రాత్రి 9 గంటల సమయంలో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. 1920 నవంబర్‌ 2 న విజయనగరం జిల్లా కిండాం అగ్రహారంలో సంగీతరావు జన్మించారు. పట్రాయనివారి సంగీత కుటుంబంలో మూడోతరానికి చెందిన సంగీత రావు అసలు పేరు నరసింహమూర్తి. హార్మోనియం వాయించడంలో ఆయనకు మంచి పేరుంది. అందరికీ సంగీతరావుగానే […]వివరాలు ...