Tags : శ్రీశైలం

ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దంపతులు

భూమిపుత్ర,కర్నూలు: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి శ్రీశైలం విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ జి వీరపాండియన్‌ పుష్ప గుచ్చం, పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారిగా దర్శనానికి వచ్చినందున అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, డిఐజి వెంకటరామిరెడ్డి, […]వివరాలు ...

ఆధ్యాత్మికం

నందీశ్వరుడికి విశేష పూజలు

భూమిపుత్ర, శ్రీశైలం: త్రయోదశిని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరస్వామికి ( శనగల బసవన్న స్వామివారికి ) విశేషార్చనలు నిర్వహించారు . ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా ( సర్కారీ సేవగా ) ఈ కైంకర్యం జరిపించబడుతోంది . ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది . ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని , ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత […]వివరాలు ...

ఆధ్యాత్మికం

శ్రీ శైలంలో ఉదయం ఆరునుంచి పదకొండు గంటల వరకే దర్శనాలు

భూమిపుత్ర, శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈఓ కేఎస్‌ రామారావు తెలిపారు. కోవిడ్‌ నేపథ్యంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తున్నామని, పరోక్ష సేవలను భక్తులు దేవస్థానం ఛానల్లో వీక్షించవచ్చని పేర్కొన్నారు. దేవస్థాన పరిపాలనా విభాగంతోపాటు అర్చక పండితుల్లో ఇప్పటికే చాలామంది కొవిడ్‌ బారిన పడ్డారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విభాగాల సిబ్బంది అత్యవసరమైతేనే […]వివరాలు ...