Tags : వ్యాపారం

వ్యాపారం

పంట పండుతోన్న పాత కార్ల వ్యాపారం

భూమిపుత్ర, బిజినెస్: కరోనా తగ్గుముఖం పట్టాక పాతకార్ల బిజినెస్‌ తప్పక పుంజుకుంటుందని ఆటోమొబైల్ కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి. వైరస్‌ సోకుతుందనే భయంతో చాలా మంది బస్సుల్లో ప్రయాణాలకు జంకుతున్నారు. సొంత కార్లలోనే వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. కొత్తవి కొనడం సాధ్యం కాని వాళ్లు సెకండ్‌హ్యాండ్‌ కార్లవైపు చూస్తున్నారని డీలర్లు అంటున్నారు. మారుతి, మహీంద్రా, టొయోటా పాత కార్ల వ్యాపారంపై సానుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం అమ్మకాలు లేకపోయినప్పటికీ, దీర్ఘకాలంలో సేల్స్‌ పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు అంచనాలు చెప్పడం మాత్రం కష్టమని […]వివరాలు ...

తెలంగాణ

రేపే రంజాన్‌ పండగ

జోరుగా రంజాన్‌ షాపింగ్‌ భూమిపుత్ర,హైదరాబాద్‌: రంజాన్‌ పండుగ భారత్‌లో శుక్రవారం జరుగనుంది. తెలంగాణలో కూడా ఇదేరోజు జరపాలని మతపెద్దలు నిర్ణయించారు. పండగ నిర్ధారణకు హేతువైన నెలవంక దర్శనమివ్వడంతో ఈదుల్‌ ఫితర్‌కు సిద్దం అయ్యారు. శుక్రవారం పండుగ జరుగుతుందని ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి చంద్రవంకకు సంబంధించి సమాచారం సేకరించారు. రంజాన్‌ పండుగ మే 14 న జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. షవ్వాల్‌ చంద్రుడు కనిపించినందున శుక్రవారం ముస్లింలు యథావిధిగా పంగడను జరుపుకోవాలని […]వివరాలు ...