Tags : వ్యాక్సీన్

క్రీడలు

ఒలింపిక్ క్రీడలపై నీలి నీడలు!!

భూమిపుత్ర,క్రీడలు: కరోనా మహమ్మారి జపాన్‌లో విజృంభిస్తోంది. కొవిడ్‌ కారణంగా ఆదేశంలో జూన్‌ 20 వరకు ఆంక్షలు విధించారు. కరోనా వ్యాక్సినేషన్‌ కూడా చాలా ఆలస్యంగా మొదలుపెట్టడంతో ఇప్పటి వరకు తక్కుమందికే వ్యాక్సిన్‌ వేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘టోక్యో ఒలింపిక్స్‌’ వచ్చే నెలలో ప్రారంభం అవుతాయా లేదా అనేది సందేహంగా మారింది. గతేడాది జరగాల్సిన విశ్వ క్రీడలు కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ […]వివరాలు ...

జాతీయం

18 ఏళ్లు నిండిన వారందరికీ 21 నుంచి వ్యాక్సిన్‌

ఇక దేశవ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సినేషన్‌ అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ల సరఫరా భూమిపుత్ర,న్యూ ఢిల్లీ: వ్యాక్సినేషన్‌ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.రాష్ట్రాలు వ్యాక్సిన్‌పై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రమే వ్యాక్సిన్లు కొని రాష్ట్రాలకు ఇస్తుందన్నారు.వ్యాక్సిన్లు ఇచ్చే విషయంపై కేంద్రం, రాష్ట్రాలు కలసి రూట్‌మ్యాప్‌ రూపొందిస్తాయని కూడా అన్నారు. సోమవారం సాయంత్రం జాతిని ఉద్దేశించిన మాట్లాడిన ప్రధాని మోడీ పలు నిర్ణయాలు ప్రకటించారు. కోవిడ్‌ […]వివరాలు ...

ఆరోగ్యం సంపాదకీయం

ముప్పుతిప్పలు పెడుతోన్న మూడు ఫంగస్ లు

భూమిపుత్ర,సంపాదకీయం : భారతదేశంపై వ్యాధులు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇవి జీవ యుద్ధంగా కొందరు అబివర్ణిస్తున్నా వ్యాధుల సంక్రమణకు అవసరమైన అపరిశుభ్ర వాతావరణం భారతదేశంలో పుష్కలంగా ఉంది. గ్రామాలు ఇప్పుడు పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయి. పర్యావరణం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో కరోనాకు తోడు ముప్పేటా మరో మూడు ఫంగస్‌ ల దాడి జరుగుతోంది. దీనినుంచి బయటపడడానికి ప్రజలు తీసుకునే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉంది. కరోనా మహమ్మారి కోరల నుంచి బయటపడాలంటే అన్ని దేశాలు తమ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ

ప్రజలు పిట్టల్లా రాలుతున్నా రాజకీయాలేనా!!

భూమిపుత్ర,సంపాదకీయం: దేశంలో  కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాల సంఖ్యమాత్రం తగ్గడం లేదు. అధికారికంగా లెక్కలు ఒకలా ఉంటే వాస్తవ గణాంకాలు వేరుగా ఉన్నాయి. వాక్సిన్‌ అందరికీ అందుబాటులో రాలేదు. వ్యాక్సిన్‌ కోసం ప్రజలు ఎగబడాల్సిన దుస్థితి ఏర్పడింది . వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కార్యరూపం దాల్చలేదు. ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు, పడకల విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.హామీలు శుష్క వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయి. ఆక్సిజన్‌ అందక వందలాది […]వివరాలు ...

జాతీయం

నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న న్యాయస్థానాలు

సహించలేకపోతున్న సర్కారులు భూమిపుత్ర,జాతీయం: కరోనా కల్లోలంలో తమకు నచ్చినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఉతికి ఆరేస్తున్నాయి. ఒకే ఒక విషయంపై ప్రభుత్వాలు ఇంతగా ఇబ్బంది పడిన ఘట్టాలు గతంలో ఎన్నడూ లేవు. ఇదేదో ఆషామాషీ సంగతి అయితే ప్రభుత్వాలు దులిపేసుకుని ఉండేవి. కానీ ప్రజల ముందు పరువు పోతోంది. న్యాయస్థానాలు చేస్తున్న వ్యాఖ్యలు భవిష్యత్తులో ప్రజా న్యాయస్థానమైన ఎన్నికల్లో ప్రభావితం చూపుతాయేమోననేదే వాటి బెంగ. అదే ప్రభుత్వాలను ఉలికి పడేలా చేస్తోంది. అటు ఢిల్లీ నుంచి ఇటు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

అపోహలు వీడండి- కోవిడ్ పై పోరాడండి

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్ : కోవిడ్‌ సెకండ్ వేవ్ తో మన దేశం అల్లాడుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సగానికిపైగా రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ వైపే మొగ్గు చూపాయి. ఇటు మన రాష్ట్రంలో కూడా కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా వైరస్ ప్రభావానికి గురై కొందరు, ఆక్సిజన్ అందక మరికొందరు ఇలా రోజుకు వేలాది మంది మరణిస్తున్నారు. కోవిడ్ వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికీ అనేకమందికి కోవిడ్ వైరస్ పై పూర్తిగా అవగాహన ఉండడం లేదు. దాదాపు ప్రతి ఒక్కరి […]వివరాలు ...

సంపాదకీయం

సంక్షోభంలోనూ సరికొత్త రాజకీయ క్రీడలు

భూమిపుత్ర,సంపాదకీయం : తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న సామెత లాగా కరోనా కట్టడిని రాష్ట్రాలకు అప్పగిస్తూ చేతులు దులుపుకున్న కేంద్రం నేడు రాష్ట్రాలపై విమర్శల జడివాన కురిపిస్తోంది . కరోనా రెండవదశ గురించి కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేయలేదు సరికదా ఉత్పత్తి చేసిన వ్యాక్సీన్లను విదేశాలకు సాయంగా పంపి తన బ్రాండ్ ఇమేజీ ని పెంచుకునే ప్రయత్నాలు చేసింది. నేడు మాత్రం ప్రపంచదేశాల ముందు సాయం కోసం దేబిరించవలసిన స్థితి దాపురించింది. అంతర్జాతీయ పత్రికలు భారత్‌ నూ […]వివరాలు ...

ఆరోగ్యం

అందుబాటులోకి రానున్న మరో దేశీయ వ్యాక్సీన్ జైకోవ్-డి

భూమిపుత్ర, అహ్మదాబాద్: దేశంలో వైరస్‌ ఉధృతి తీవ్రంగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన ’జైకోవ్‌- డి’ అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం సంస్థ త్వరలోనే దరఖాస్తు చేయబోతోందని సమాచారం. ఈ నెలలోనే ఈ టీకాకు అనుమతులు లభిస్తాయని సంస్థ నమ్మకంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 28 వేల మందిపై ’జైకోవ్‌ -డి’ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్‌ […]వివరాలు ...

సంపాదకీయం

ప్రజలకు ప్రాణ సంకటం- పాలకులకు చెలగాటం

కరోనా ఒకవైపు – కనికరం లేకుండా పన్నుల దోపిడీ ఒకవైపు భూమిపుత్ర, సంపాదకీయం: గోరుచుట్టుపై రోకటిపోటు లాగ దెబ్బ మీద దెబ్బ మీద ప్రజలమీద పడుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవం ఒకవైపు,పాలకుల పన్నుల దోపిడీ ఒకవైపు వెరశి సామాన్యుడి జీవితాలను కోలుకోలేని విధంగా సంక్షోభసమయంలోకి నెట్టివేశాయి.ఈ సంక్షోభ కాలంలో దేశ పౌరులకు కనీస స్థాయి మద్దతు కూడా లభించలేదు. ఆసుపత్రిలో బెడ్‌ దొరకలేదు.. ఊపిరి ఆడకపోతే ఆక్సిజన్‌ అందలేదు.. చివరికి ప్రాణాలు నిబెట్టుకోవడానికి ఓ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ప్రమాదంలో పాత్రికేయులు-దినదిన గండంగా బతుకీడుస్తున్న దైన్యం

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్: భారత ప్రధాని ఎర్రకోట మీద జాతి నుద్దేశించి ప్రసంగించినా, నోట్ల రద్దు చేసినా, కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టినా వాటిని వేగంగా ,విస్తృతంగా ప్రజలకు పరిచయం చేసింది పాత్రికేయుడు.జీఎస్టీతో సామాన్య జనం నడ్డి విరగగొట్టి ఆహా ఓహో అని జబ్బలు చరచినా బహుశా మేలు జరుగుతుంది కాబోలని వాటి వల్ల జరిగే పరిణామాలను విశ్లేషించి,లాభ నష్టాలను బేరీజు వేసి ప్రతి అంశాన్ని పండు ఒలిచి నోటికి అందించినట్లు సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలాగ విశేష కృషి చేసినది పాత్రికేయుడు. […]వివరాలు ...