Tags : వ్యాక్సినేషన్‌

ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళంలో కదం తొక్కిన కార్మిక సంఘాలు

కేంద్ర ప్రభుత్వ విధానాలను సమీక్షించాలి భూమిపుత్ర, శ్రీకాకుళం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ఎండగడుతూ దేశవ్యాప్త నిరసనోద్యమంలో భాగంగా గురువారం శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు మెడలో వేసుకుని నిరసన చేపట్టారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులకు, రైతులకు, ప్రజలకు తీవ్రమైన నష్టం కలిగించే విధానాలని అమలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత పూర్తిగా కార్పొరేట్‌ శక్తులకు ప్రభుత్వరంగాన్ని […]వివరాలు ...

సంపాదకీయం

నిరుద్యోగ సమస్య పై తక్షణ కార్యాచరణ కావాలి

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా ప్రమాద ఘంటికలు ఇప్పట్లో వదిలేలా లేవు. దేశంలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాల్సి ఉంది. ప్రజలందరికి వందశాతం వ్యాక్సిన్‌ పూర్తి కావాలి. అలాగే కరోనా వైరస్‌ మ్యుటేషన్లు పూర్తిగా ఆగిపోవాలి. అప్పుడే దీని పీడ విరగడ అయ్యేలా లేదు. ఇకపోతే ఆయా రాష్ట్రాలు మెల్లగా లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్నాయి. ఈ దశలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. బయట మార్కెట్లో కరోనా ఫ్రీగా అంటుతోంది. అప్రయత్నంగానే అది మనలను, మన కుటుంబాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే […]వివరాలు ...

సంపాదకీయం

మన నిర్లక్ష్యమే మన ప్రాణాలకు ముప్పు!!

భూమిపుత్ర,సంపాదకీయం: దేశంలో కరోనా సృష్టించిన గందరగోళం ఇంకా తొలగిపోలేదు.ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూ లు విధించి చేతులు దులుపుకుంటున్నాయి. నిర్లక్ష్యం జాడ్యం నుంచి ప్రభుత్వాలు బయటపడడం లేదు.అధికారుల ఇచ్చే సూచనలు, సలహాలను పాటిస్తూ నాయకులు అంతా బాగుందని మిన్నకుంటున్నారు. కరోనా కట్టడి చర్యలపై సుప్రీంకోర్టు, ఆయా రాష్ట్రాల హైకోర్టులు ప్రభుత్వాలను గట్టిగానే నిలదీస్తు న్నాయి.అయినా ప్రైవేట్‌ ఆస్పత్రులు యధావిధిగానే తమ వసూళ్లను మరింత ముమ్మరం చేస్తున్నాయి.కేసు వస్తే చాలు నొక్కేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.ఇక చనిపోతే […]వివరాలు ...

జాతీయం

కరోనా కేసులతో పాటు మరణాలు తగ్గుముఖం

తాజా నివేదిక వెల్లడించిన ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ల ప్రక్రియపైనా నీతి ఆయోగ్ వివరణ భూమిపుత్ర,న్యూఢిల్లీ : దేశంపై కరోనా కాస్త కనికరం చూపించింది.కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.ఆరోగ్య శాఖ మంత్రి విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 2.11 లక్షల కేసులు నమోదు కాగా 3,847 మరణాలు సంభవించాయి.ఈ సంఖ్యలతో దేశంలో ఇప్పటి వరకు 2,73,69,093 మంది కరోనా బారిన పడగా 3,15,235 మంది మహమ్మారికి బలయ్యారు . […]వివరాలు ...

జాతీయం

ప్రజలను కష్టాల్లోకి నెట్టిన ఏడేళ్ల పదవీయోగం!!

భూమిపుత్ర,సంపాదకీయం: ప్రధానిగా మోడీ ఏడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు.మరో మూడేళ్లు ఆయన ఈ పదవిలో ఉంటారు.అలాగే గతంలో గుజరాత్ సిఎంగా మూడు దఫాలు అధికారాన్ని అనుభవించారు.అయితే కరోనా కష్టకాలంలో బిజెపి నేతలు,శ్రేణులు ఈ ఏడేళ్ల ఉత్సవాలను ఎక్కడా ప్రస్తావించడం కానీ,పండగలు చేసుకోవడం కానీ జరగలేదు.కరోనా కష్టకాలం కావడంతో కొంత ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి.లేకుంటే ఎన్నికలు నిర్వహించినట్లుగా ఊరూవాడా బ్యాండ్ బాజా మోగించేవారు.అయితే దేశంలో ఇంత సుదీర్ఘ కాలం ఉన్నత పదవులు అధిష్టించిన మోడీ […]వివరాలు ...

జాతీయం

టీకాల సరఫరా జాప్యం పాపమెవరిది?

భూమిపుత్ర,జాతీయం: కరోనా మలి విడత దండయాత్రలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులతో తలపడేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన తరుణంలో.. టీకా ఉత్పత్తికి పెట్టుబడి విస్తరణ అవసరాన్ని తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం నత్తనడక సాగిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ తయారీ, సరఫరాపై నిర్ణయాధికారం ప్రధానంగా కొద్దిమంది ఉన్నతాధికారులకు కట్టబెట్టడంలోనే అసలు సమస్య దాగి ఉంది. మరోవైపు ప్రధాని మోదీ వ్యాపారంచేయడం బ్యూరోక్రాట్ల పని కాదనివ్యంగోక్తులు విసురుతున్నారు. అదే సమయంలో వ్యాక్సిన్ల సేకరణ, పంపిణీ బిజినెస్‌ను పూర్తిగా కేంద్రీకరించేశారు. వ్యాక్సిన్‌ […]వివరాలు ...