Tags : వైఎస్ జగన్

రాయలసీమ

తాడిపత్రి కోవిడ్‌ ఆస్పత్రిని ప్రారంభించిన సిఎం జగన్‌

చిన్నపాటి వర్షానికే నీరు చేరడంతో ఆందోళన భూమిపుత్ర,అమరావతి/అనంతపురం: తాడిపత్రిలో 500 పడకల కోవిడ్‌ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా తాడిపత్రి సవిూపంలోని ఆర్జాస్‌ స్టీల్‌ వద్ద ఏర్పాటు 500 ఆక్సిజన్‌ పడకల జర్మన్‌ హ్యాంగర్ల ఆస్పత్రిని నిర్మించారు. సీఎం జగన్‌ ఆదేశాలతో 15 రోజుల్లో 13.56 ఎకరాల్లో రూ.5.50 కోట్లతో కోవిడ్‌ ఆస్పత్రిని నిర్మించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

మంత్రి పదవిపై మల్లాది ఆశలు ఈసారైనా ఫలించేనా?

భూమిపుత్ర,విజయవాడ: విజయవాడ రాజకీయాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం పాత్ర ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. విజయవాడ మేయర్‌గా జంధ్యాల శంకర్‌, రాజకీయంగా కాంగ్రెస్‌ను రెండు దశాబ్దాలపాటు అధికారంలో ఉంచారు. తర్వాత చెన్నుపాటి విద్య (బ్రాహ్మణ సామాజిక వర్గం).. వంటి వారు రాజకీయంగా విజయవాడలో రికార్డు సృష్టించారు. అయితే ఇదంతా కూడా 1980-90ల మధ్య కాలంలోనే.తర్వాత కాలంలో బ్రాహ్మణ సామాజిక వర్గం దూరమై కమ్మ సామాజిక వర్గం రాజకీయాల్లోకి ప్రముఖంగా వచ్చింది. అదే సమయంలో బీసీ సామాజిక వర్గం కూడా […]వివరాలు ...