Tags : వీధి చివర దుకాణాలు

వ్యాపారం

వీధి చివరిషాపులూ ఆన్లైన్ బాట పట్టక తప్పదా!!

భూమిపుత్ర,బిజినెస్: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, అలీబాబా తదితర సంస్థలు కొన్నేళ్లుగా వినియోగదారులు కోరిన పలు నిత్యావసరాలు, రోజువారీగా ఉపయోగించే వస్తువులను వినియోగదారులు ఆర్డరు చేసిన గంటలు, రోజుల్లోనే డెలివరీ చేస్తుండగా.. ఇప్పుడు మన వీధి చివర్లో ఉండే చిన్న వస్త్ర దుకాణాలు, జువెలరీ దుకాణాలు, చిన్నారులు ఆడుకునే వస్తువులు విక్రయించే స్టోర్లు సైతం ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ నిర్వహించే ఈ-కామర్స్‌ సైట్లతో చేతులు కలపక తప్పని పరిస్థితి రానుంది. కోవిడ్‌ కలకలం, ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో […]వివరాలు ...