Tags : విష్ణువు

ఆధ్యాత్మికం

మహాశివుని అవతారమే శరభ

భూమిపుత్ర,ఆధ్యాత్మికం: సగం పక్షి, సగం సింహం రూపంలో ఉన్న మహాశివుని అవతారం గురించి మనలో చాలామందికి తెలియదు. విష్ణుమూర్తి దశావతారాల గురించి అందరు ఏదొక సందర్భంలో వినే వుంటారు.కానీ మహాశివుడు ఎత్తిన అవతారాల గురించి మాత్రం అవగాహన తక్కువే. సగం పక్షి, సగం సింహం రూపంలో ఉన్న శివుని అవతారమే శరభ. ఎనిమిది పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉండే ఈ రూపం వెనుక ఓ ఘనమైన కథ ఉంది. విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించేందుకు నరసింహావతారాన్ని ఎత్తిన […]వివరాలు ...