Tags : విశాఖపట్టణం

ఆంధ్రప్రదేశ్

విశాఖ టౌన్‌ హాల్‌ కు కొత్త హంగులు

భూమిపుత్ర,విశాఖపట్నం: చెదలు పడుతున్న చరిత్రకు విశాఖ అదికారులు మెరుగులు అద్దారు.కాలగర్బంలో కలిపోతూ రాజసాన్ని కోల్పోయే స్ధితిలో ఉన్న ప్రసిద్ది చెందిన నిర్మాణాలు మళ్లీ పూర్వవైభవంతో రాజసాన్ని ప్రదర్శిస్తున్నాయి.ఏళ్ల చరిత్ర కలిగిన కట్టడాల విశిష్టతను భావి తరాలకు తెలియచేసేలా అధికారులు చేసిన కృషి విశాఖ ప్రజల ప్రసంసలు అందుకుంటోంది.గతమెంతో ఘన కీర్తి కలిగి ఆదరణ లేక శిథిలావస్థకు చేరువవుతున్న విశాఖ వన్‌ టౌన్‌ హాల్‌ ఇప్పుడు సరికొత్త హంగులతో దేదీవ్యమాసంగా కాంతులీనుతోంది. స్వాతంత్య్ర ఉద్యమంలో విశాఖ టౌన్‌ హాల్‌ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

విశాఖపట్టణం పై ఆసక్తి కనపరుస్తున్న సినీ నటులు

భూమిపుత్ర,అమరావతి: చిత్ర పరిశ్రమను తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు తరలించాలన్న ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి స్టూడియోలకు భూములు కేటాయించారు. పరిశ్రమకు చెందినవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్‌.టి.రామారావు వెంటనే ఇళ్లు కట్టుకోకపోతే ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకుంటామని హెచ్చరించడంతో ఇప్పటి ఫిల్మ్‌నగర్‌ అభివృద్ధి చెందింది. ఏపీ విడిపోయాక ఇప్పుడు ఏపీ లోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ది చేస్తామని అంటున్నారు. ఇటీవల సిఎం జగన్‌ను కలసిన వారు విశాఖలో భూముల ప్రస్తావన తెచ్చారు. వారంతా […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

రాజధాని తరలింపుకు సర్వం సిద్ధమైనట్లేనా?

భూమిపుత్ర,అమరావతి: అడ్డంకులను అధిగమించకుండా విశాఖకు రాజధాని తరలింపుకు సర్వం సిద్ధమైందా అంటే ఔననే అంటున్నాయి ఉద్యోగ వర్గాలు.అందుకు విజయసాయి రెడ్డి,బొత్స వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి. మూడు రాజధానులను ప్రకటించిననాటి నుండీ అనేక వివాదాలు ఈ అంశం చుట్టూ ముసురుకున్నాయి. అధికార వికేంద్రీకరణ అని బయటకు చెపుతున్నా ముఖ్యమంత్రి జగన్ లెక్కలు వేరేగా ఉన్నాయని విశ్లేషకుల వాదన. శాసనమండలిలో బిల్లు ను సెలెక్ట్ కమిటీకి పంపారా లేదా అని సామాన్యజనానికి అనుమానాలున్నప్పటికీ లోలోపల మాత్రం రాజధాని తరలింపు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం

దట్టంగా అలుముకున్న పొగతో ప్రజల ఆందోళన భూమిపుత్ర, విశాఖపట్టణం: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. హెచ్‌పీసీఎల్‌ పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద సమయంలో మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్‌పీసీఎల్‌ పరిసర ప్రాంత ప్రజల్ని పోలీసులు ఖాళీ చేయించారు. ఇదిలా ఉంటే, మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో అక్కడ 100 మంది ఉద్యోగులు […]వివరాలు ...