Tags : వివాహిత

రాయలసీమ

వివాహిత పిల్లలతో సహా ఆత్మహత్య

భూమిపుత్ర, చిత్తూరు: కుటుంబ కలహాలతో భర్తతో గొడవపడి, జీవితంపై విరక్తి చెంది ఓ వివాహిత తన ఇద్దరు బిడ్డలతో కలిసి క్వారీ గుంతలో పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామచంద్రాపురం మండలం లో సంచలనం లేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు సహా ఓ తల్లి ఆత్మహత్య కు పాల్పడింది. ముగ్గురు కూడా క్వారీ గుంటలో శవాలై తేలారు. ఈ సంఘటన […]వివరాలు ...