Tags : విమర్శ

సాహిత్యం

తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రారంభం – ఒక చర్చ

భూమిపుత్ర, సాహిత్యం: తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రారంభం (1917 – 1935)  1917 నుండి 1935 వరకూ అంటే సుమారు రెండు సంవత్సరాలు తక్కువైనా రెండు దశాబ్దాల కాలంలో వచ్చిన తెలుగు సాహిత్యం, ఆ సాహిత్యంపై వచ్చిన విమర్శను విశ్లేషించుకుంటూ, దానిలో మార్క్సిస్టు సాహిత్య విమర్శను అన్వేషించాలి. 1914లో కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు సాహిత్య విమర్శలో ఒక మైలురాయి వంటివాడు. కవిత్వతత్వవిచారం ద్వారా సామాజిక విషయాలకూ, భావుకతకూ ప్రాధాన్యాన్ని ఇవ్వడం కనిపిస్తుంది. విమర్శకుల (పింగళి లక్ష్మీకాంతం) […]వివరాలు ...

సాహిత్యం

తెలుగు సాహిత్య విమర్శ పద్ధతులు –  ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి   పరిశోధన

భూమిపుత్ర,సాహిత్యం: ప్రముఖ కవయిత్రి, కథా రచయిత్రి, విమర్శకులు, పరిశోధకులు, మా గురువు గారు ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నా రాణి గారు తమ డి.లిట్ పట్టా కోసం సమర్పించిన గ్రంథం ‘ఆధునిక తెలుగు విమర్శకులు- విమర్శనా పద్ధతులు’ ఆధారంగా ఈ వ్యాసాన్ని రాస్తున్నాను. ఒరిస్సా రాష్ట్రం, బరంపురం  విశ్వవిద్యాలయానికి సమర్పించిన ఈ గ్రంథానికి 2017 లో డి.లిట్  పట్టా వచ్చింది. వెంటనే ఆ గ్రంథాన్ని  ముద్రించి, ప్రముఖ కవయిత్రి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య సి. […]వివరాలు ...