Tags : విదేశాంగ విధానం

ప్రపంచం

భారత్ ను అష్ట దిగ్భందనం చేస్తున్న చైనా

భూమిపుత్ర, అంతర్జాతీయం: చైనా విదేశాంగ విధానం పూర్తిగా భారత్‌ చుట్టూ తిరుగుతుంటోంది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు నిత్యం పావులు కదుపుతోంది. ఈ దిశగా అనేక వ్యూహాలు రచిస్తుంది. ఇరుగు పొరుగు దేశాలను దానికి దూరం చేసేందుకు ప్రయత్నిస్తోంటోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ ను ఇప్పటికే తన వైపునకు తిప్పుకుంది. శ్రీలంక, నేపాల్‌, మాల్దీవులు, భూటాన్‌ వంటి దేశాలను తన వైపునకు తిప్పుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ […]వివరాలు ...

జాతీయం

వాణిజ్య యుద్దం వైపుగా వడివడిగా అడుగులేస్తున్న అగ్రరాజ్యం

భారత్ పై గుత్తాధిపత్యమే లక్ష్యంగా పెద్దన్న పాచికలు భూమిపుత్ర,అంతర్జాతీయం: చమురు దిగుమతి చేసుకొనే దేశంగా ఉన్న అమెరికా ఇటీవల కాలంలో షెల్‌ ఆయిల్‌ ఉత్పత్తి కారణంగా చమురు ఎగుమతి దేశంగా మారిపోయింది. అమెరికాతో మన వాణిజ్యం కొద్దిగా మిగులులో ఉంది. కనుక తమ కంపెనీ నుంచి పారిశ్రామిక ఉత్పత్తులు, ఆయుధాలతో పాటు చమురు కూడా కొంటారా లేదా అని అది ఒత్తిడి చేస్తోంది. పశ్చిమాసియా, గల్ఫ్‌ దేశాలు మనకు ఎప్పుడూ మిత్రులుగానే ఉన్నాయి తప్ప శత్రువు కాదు. […]వివరాలు ...