Tags : వాయిదా

ఆధ్యాత్మికం

సృష్టి, స్థితిని నాశనం చేయగలిగేది కాలమొక్కటే!!

భూమిపుత్ర, ఆధ్యాత్మికం: కాలం అనంతమైనది. పోయిన కాలం రాదు. అందుకే కాలన్ని భగవత్‌ స్వరూపంగా మనవాళ్లు ఆరాధించారు. భగవద్గీతలో పరమాత్మ కృష్ణుడు కాలమహిమను బోధించారు. కాలానికి అమితమైన ప్రభావం ఉంది. అది ముందుకు సాగడమే తప్పవెనక్కి తిరిగి చూడదు. అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోకుంటే తరిగి రాదు. ప్రాణుల్ని, జగత్తునూ నడిపించేది, హరించేది కాలమే. సృష్టి, స్థితి, వినాశం చేయగలిగింది కాలమే. బలవత్తరమైన కాల ప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని […]వివరాలు ...

సంపాదకీయం

మరో విద్యా సంవత్సరం కరోనార్పణమేనా!!

భూమిపుత్ర,బ్యూరో: వరుసగా రెండోయేడు కూడా విద్యా సంవత్సరం దెబ్బతింది ఈ యేడు విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందా లేదా అన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికే విద్యా సంవత్సం ప్రారంభం కావాల్సి ఉన్నా..కరోనా సెకండ్‌వేవ్‌తో ఇప్పటివరకు స్పష్టత లేదు. మహమ్మారి ఇంకా తుడిచిపెట్టుకుని పోలేదు. పరిస్థితులన్నీ బాగుండి వుంటే నేటికి నూతన విద్యా సంవత్సరం 2021-22 ప్రారంభమై వుండేది. కానీ కరోనా మహమ్మారి కారణంగా నూతన విద్యాసంవత్సరం నేటికీ ప్రారంభం కాలేదు. జూన్‌ 30వ తేదీ వరకూ […]వివరాలు ...