Tags : వాతావరణ శాఖ

ఆంధ్రప్రదేశ్

మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు – వాతావరణశాఖ హెచ్చరిక

భూమిపుత్ర,అమరావతి: బంగాళాఖతంలో తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని, దీని ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, ఆంధప్రదేశ్‌, కేరళ రాష్టాల్లో 25 నుంచి 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని […]వివరాలు ...

సేద్యం

జూన్‌1న కేరళను తాకనున్న ఋతుపవనాలు – వాతావరణ శాఖ వెల్లడి

భూమిపుత్ర,న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ అంచనాల మేరకే జూన్‌ 1న ఋతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఫలితంగా రైతులకు మేలు జరిగే అవకాశమున్నట్లు భావిస్తున్నామని పేర్కొంది. ఇవి అంచనాలు మాత్రమేనని, ఈ నెల 15న ఋతుపవనాలు రాక, 31న వర్షపాతంపై వాతావరణ శాఖ అధికారిక ప్రకటన చేస్తుందని ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్‌ పేర్కొన్నారు. రుతుపవనాలు జూన్‌ 1న కేరళను తాకే అవకాశం ఉందని ముందస్తు విశ్లేషణలు సూచిస్తున్నాయని […]వివరాలు ...