Tags : రైతులు

జాతీయం

చర్చ లేకుండానే సాగుచట్టాల రద్దు

సభ్యలు గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం చర్చకు కాంగ్రెస్‌ పట్టుబట్టినా పట్టించుకోని స్పీకర్‌ ఓం బిర్లా భూమిపుత్ర,న్యూఢిల్లీ: సోమవారం ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాల తొలిరోజే వివాదాస్పద సాగుచట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌ సభ్యుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఈ బిల్లుపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. దీనిపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందిస్తూ, […]వివరాలు ...

సేద్యం

ధాన్యం సేకరణే అసలు సమస్య !!

భూమిపుత్ర,వ్యవసాయం: కొందరు కారణ జన్ములు ఉంటారు. ప్రజల కోసం నిరంతరం తపించే పాలకులు పుడుతారు. మనం పాలన చేసేది ప్రజలకోసమే అన్న ఆలోచనతో ముందుకు సాగుతారు. అందుకు అనుగుణంగా పథకాలు రచిస్తారు. తమ ఆలోచనలు కార్యారూపం దాల్చేలా చేస్తారు. తన ఆలోచనలనకు పదనుపెట్టి ముందుకు నడిచి దానిని సాకారం చేసి జనం నోళ్లల్లో నానుతారు. ఔరా ఎంత మంచి నాయకుడని అనిపించుకుంటారు. పాతతరంలో నాయకులు అలానే చేసే వారు. ఎంతో త్యాగబుద్దితో ముందుకు సాగేవారు. తమ సర్వస్వం […]వివరాలు ...

సేద్యం

సబ్సిడీ వేరుశనగ విత్తనాలకు రైతులు దూరం

భూమిపుత్ర,అనంతపురం: ఖరీఫ్‌లో రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిన సబ్సిడీ వేరుశనగ విత్తనాల పట్ల రైతుల్లో అనాసక్తి వ్యక్తం అవుతోంది. నలభై శాతం రాయితీ ఇచ్చాక కూడా రైతులు నికరంగా తమ జేబుల్లో నుండి పెట్టుకోవాల్సిన సొమ్ము కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)తో సమానంగా ఉండటం, నాణ్యత లేమి, తమ పంటను తమకే విత్తనాలుగా ఇవ్వడం, ఒక్కో రైతుకు గరిష్టంగా నాలుగు బదులు మూడు మూటల కాయలే ఇవ్వడం, కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ ఉధృతి, ఇత్యాది […]వివరాలు ...

సంపాదకీయం

గ్రామీణ ప్రజలకు ఊతంగా ఉపాధి హామీ పథకం

భూమిపుత్ర,సంపాదకీయం: మొదటి దశలో భారత్‌ లో పట్టణాలకే పరిమితమైన కోవిడ్‌ వ్యాధి ఉధృతి ఇప్పుడు గ్రామాలపై విరుచుకుపడుతుంది. ప్రతి గ్రామం దాదాపు 30 పడకల ఐసొలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకోవాలని ఆరోగ్య సిబ్బందికి ప్రధాని మోడీ సూచించడం ప్రమాదం ముప్పును తెలియజేస్తున్నది. ఈ మహా సంక్షోభంలో ప్రజల ప్రాణాతో పాటు వారి జీవనోపాధులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాలశాను కోవిడ్‌ కన్నెర్ర చేయడంతో వలసకూలీలతో పాటు నిరుపేద జీవన హక్కు ప్రశ్నార్థకంగా మారింది. […]వివరాలు ...