Tags : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

సంపాదకీయం

బ్యాంకుల్లో పారదర్శకత పెరగాలి!!

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనాతో ఆర్థికంగా చితికిన వారిని ఆదుకోవడంలో బ్యాంకులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేద,మధ్యతరగతి ప్రజలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అండగా నిలవడం లేదు. గృహ,విద్యా,వ్యాపార రుణాలను సరళతరం చేయాలి. అలాగే వడ్డీలను ఇంకా తక్కువగా అందించాలి. అప్పుడే చితికిపోతున్న ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేయగలం. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు కావాలనుకున్న వారికి సవాలక్ష కొర్రీలు పెట్టి వేధిస్తున్నాయి. నేరుగా బ్యాంక్‌కు వెళితే రుణాలు దొరుకుతాయన్న గ్యారెంటీ […]వివరాలు ...

జాతీయం

వడ్డీరేట్లు యధాతథం- ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌

భూమిపుత్ర,న్యూ ఢిల్లీ: కోవిడ్‌ రెండవదశ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారంనాడు జరిపిన ద్రవ్యపరపతి విధాన సవిూక్షలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు. రెపో రేటు 4 శాతంగా, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు (ఎంఎస్‌ఎఫ్‌), బ్యాంకు […]వివరాలు ...

జాతీయం

కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

భూమిపుత్ర,ముంబై: కరోనా నేపధ్యంలో ’హెల్త్‌ సెక్యూరిటీ’ కోసం రూ. 50 వేల కోట్ల మేర టర్మ్‌ లిక్విడిటీ సౌకర్యాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి వరకు కరోనాకు సంబంధించిన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, సేవల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. కరోనా నేపధ్యంలో రుణాలిచ్చేందుకు బ్యాంకులకు ఈ మొత్తంతో వెసులుబాటును కల్పించారు. దీని కింద బ్యాంకులు, వాక్సిన్‌ తయారీదారులు, వైద్య సదుపాయాలు, ఆసుపత్రులు, రోగులతో సహా సంస్థలకు మద్దతు లభించనుంది. ఈ పథకం కింద […]వివరాలు ...