Tags : రాజ్ నాథ్ సింగ్

జాతీయం

జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు

భూమిపుత్ర, శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లోని జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.50 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టులోని ఏర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద పేలుడు సంభవించింది. దీంతో ఫోరెన్సిక్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బాంబు డిస్పోజల్‌ బృందాలు కూడా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల కొంతమంది గాయపడినట్లు సమాచారం. అయితే ఎందుకు, ఎలా సంభవించాయనే విషయాలు తెలియాల్సి ఉన్నది.శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనపై […]వివరాలు ...

ఆరోగ్యం

ప్రపంచానికి సంజీవనిలా 2 డీ ఆక్సీ గ్లూకోజ్

దేశ సమర్థతను చాటిన రక్షణరంగం భూమిపుత్ర ,న్యూ ఢిల్లీ: భారత రక్షణ మరియు పరిశోధన సంస్థ డీఆర్డీవో తయారు చేసిన కరోనా నివారణ ఔషధం ’2డీజీ’ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విడుదల చేశారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ ఈ ఔషధాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు ఇవ్వగా, హర్షవర్ధన్‌ దానిని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియాకు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ… కరోనా కట్టడిలో ఈ ఔషధం ప్రముఖ పాత్ర […]వివరాలు ...