Tags : రఘురామకృష్ణం రాజు

ఆంధ్రప్రదేశ్

ఎంపీ రఘురామరాజు కు బెయిల్‌ మంజూరు

షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిన సుప్రీం విూడియాతో మాట్లాడరాదని ఆంక్షలు భూమిపుత్ర ,న్యూ ఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సుప్రీంలో బెయిల్‌ పిటిషన్‌ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జావిూనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్‌ తీసుకోవచ్చని పేర్కొంది. గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి బెయిల్‌ తీసుకోవాలని సూచించింది. ఇకపోతే దర్యాప్తు అధికారి పిలిస్తే […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

రఘురామకృష్ణం రాజు బెయిల్ పిటిషన్ తిరస్కరణ

భూమిపుత్ర,అమరావతి: ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. రఘురామ అరెస్ట్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్‌ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణం రాజు నిన్న రాత్రి హైకోర్టులో హౌజ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు

భూమిపుత్ర,మంగళగిరి: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని రఘురామ కృష్ణం రాజు ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ- ఏ సెక్షన్‌ కింద రఘురామ కృష్ణంరాజు పై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో ఆయనను అరెస్ట్‌ చేశారు. అయితే మొదట్లో వారిని సీఆర్పీఎఫ్‌ పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే […]వివరాలు ...