Tags : మృతి

సాహిత్యం

ప్రముఖ కథా రచయిత కారా మృతి

భూమిపుత్ర, శ్రీకాకుళం: ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. జిల్లాలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం 8:20 గంటలకు రామారావు తుదిశ్వాస విడిచారు. 1924లో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో కారా మాష్టారు జన్మించారు. శ్రీకాకుళంలో కథానిలయాన్ని స్థాపించారు. యజ్ఞం, తొమ్మిది కథలకు కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారు. గౌరవ డాక్టరేట్‌ను కారా మాస్టారు అందుకున్నారు. 1996లో కారా మాస్టారు సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్నారు. కొంతకాలంగా వయోభారంతో ఇంట్లోనే ఉన్న కారా మాస్టారు […]వివరాలు ...

రాయలసీమ

వివాహిత పిల్లలతో సహా ఆత్మహత్య

భూమిపుత్ర, చిత్తూరు: కుటుంబ కలహాలతో భర్తతో గొడవపడి, జీవితంపై విరక్తి చెంది ఓ వివాహిత తన ఇద్దరు బిడ్డలతో కలిసి క్వారీ గుంతలో పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామచంద్రాపురం మండలం లో సంచలనం లేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు సహా ఓ తల్లి ఆత్మహత్య కు పాల్పడింది. ముగ్గురు కూడా క్వారీ గుంటలో శవాలై తేలారు. ఈ సంఘటన […]వివరాలు ...

జాతీయం

చిప్కో ఉద్యమనేత సుందర్‌లాల్‌ బహుగుణ కన్నుమూత

కరోనా బారిన పడి వృద్ధాప్యంలో మృతి ప్రధాని మోడీ తదితర ప్రముఖుల సంతాపం భూమిపుత్ర,న్యూ ఢిల్లీ: ప్రఖ్యాత పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్‌ బహుగుణ కన్నుమూశారు. కోవిడ్‌19 వ్యాధితో ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన వయసు 94 ఏళ్లు. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో ఆయన కోవిడ్‌ చికిత్స పొందారు. మధ్యాహ్నం 12.05 నిమిషాలకు బహుగుణ తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్‌ డైరక్టర్‌ రవికాంత్‌ తెలిపారు. కరోనా పాజిటివ్‌ తేలడంతో మే 8వ తేదీన ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించారు. గత […]వివరాలు ...

జాతీయం

మాజీ కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ మృతి

కరోనాకు చికిత్స పొందుతూ వేదాంత ఆస్పత్రిలో మృత్యువాత భూమిపుత్ర,న్యూ ఢిల్లీ: కరోనా బారిన పడి మరణిస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా  రాష్ట్రీయ లోక్‌ దళ్‌(ఆర్‌ఎల్‌డీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌(82) కన్నుమూశారు. గత నెల 20న కరోనా బారిన పడిన ఈయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గురుగ్రామ్‌లోని వేదాంత దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్‌  కారణంగా మంగళవారం రాత్రి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పరిస్థితి విషమించడంతో […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

కరోనాకు మరో రాజకీయ నేత బలి

చికిత్స పొందుతూ కన్నుమూసిన సబ్బం హరి భూమిపుత్ర ,విశాఖపట్టణం: కరోనాకు మరో ప్రముఖ రాజకీయ నేత బలయ్యారు. కరోనా బారిన పడి కొంతకాలంగా చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్యం విషమించడంతో సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను కొన్ని రోజుల నుంచి వెంటీటేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఆయన కోలుకుని వస్తారని టీడీపీ శ్రేణులు, అభిమానులు భావించారు. అయితే పరిస్థితి విషమించడంతో సబ్బం హరి చనిపోయినట్టు ఆయనకు […]వివరాలు ...