Tags : మాల్దీవులు

ప్రపంచం

భారత్ ను అష్ట దిగ్భందనం చేస్తున్న చైనా

భూమిపుత్ర, అంతర్జాతీయం: చైనా విదేశాంగ విధానం పూర్తిగా భారత్‌ చుట్టూ తిరుగుతుంటోంది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు నిత్యం పావులు కదుపుతోంది. ఈ దిశగా అనేక వ్యూహాలు రచిస్తుంది. ఇరుగు పొరుగు దేశాలను దానికి దూరం చేసేందుకు ప్రయత్నిస్తోంటోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ ను ఇప్పటికే తన వైపునకు తిప్పుకుంది. శ్రీలంక, నేపాల్‌, మాల్దీవులు, భూటాన్‌ వంటి దేశాలను తన వైపునకు తిప్పుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ […]వివరాలు ...

సాంకేతికం

సముద్రంలో కూలిన చైనా రాకెట్ “లాంగ్ మార్చ్ – 5 బి”

భూమిపుత్ర,అంతర్జాతీయం: ప్రపంచానికంతటికీ ముచ్చెమటలు పట్టించిన చైనా రాకెట్ లాంగ్ మార్చెట్- 5 బి మాల్దీవుల దగ్గర హిందూ మహాసముద్రంలో కూలినట్లు చైనా అంతరిక్ష కేంద్రం సామాజిక మాధ్యమాలలో సమాచారాన్ని వెల్లడించారు.శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకై చైనా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గత ఏప్రిల్ 29 న వెన్చాంగ్ ప్రయోగ కేంద్రం నుండి లాంగ్ మార్చ్-5 బి రాకెట్ ద్వారా టియాన్హే మాడ్యూల్ ను ప్రయోగించింది. ఇందులో సిబ్బందికి నివాసగృహాలు కూడా ఉండడం దీని ప్రత్యేకత.ప్రస్తుతం కక్ష్యలో అంతర్జాతీయ అంతరిక్ష […]వివరాలు ...