Tags : మహిళా విద్య

చరిత్ర

చదువుల తల్లి , తొలి మహిళా ఉపాధ్యాయురాలు- సావిత్రిబాయి పూలే

భూమిపుత్ర,సామాజికం: మనిషిని మనిషిగా గుర్తించకుండా మనిషికీ మనిషికీ మధ్య అంతరాలు సృష్టించిన కులతత్వం, మతతత్వం యొక్క వికృత అరాచకత్వంపై యుద్ధం ప్రకటించి, ఆధునిక భారతదేశంలో ఆధిపత్య భావజాలం తిరస్కరించిన అణగారిన ప్రజల ఉద్ధరణకు, అంటరాని వారికి విద్య అనే ఆయుధాన్ని అందించి, వారి జీవితాల్లో వెలుగులు ప్రసాదించేందుకు కంకణబద్ధులైన పుణ్య దంపతులు సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే దంపతులు. జ్యోతిరావు పూలే సహభాగిగా, ఉద్యమ జీవితంలో తోడుగా నిలుస్తూనే తనదైన స్వతంత్ర వ్యక్తిత్వాన్ని, సాహితీ బోధన పటిమను […]వివరాలు ...