Tags : మల్లిఖార్జున స్వామి దేవస్థానం

ఆధ్యాత్మికం

శ్రీ శైలంలో ఉదయం ఆరునుంచి పదకొండు గంటల వరకే దర్శనాలు

భూమిపుత్ర, శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈఓ కేఎస్‌ రామారావు తెలిపారు. కోవిడ్‌ నేపథ్యంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తున్నామని, పరోక్ష సేవలను భక్తులు దేవస్థానం ఛానల్లో వీక్షించవచ్చని పేర్కొన్నారు. దేవస్థాన పరిపాలనా విభాగంతోపాటు అర్చక పండితుల్లో ఇప్పటికే చాలామంది కొవిడ్‌ బారిన పడ్డారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విభాగాల సిబ్బంది అత్యవసరమైతేనే […]వివరాలు ...