Tags : మరణాలు

జాతీయం

కరోనా బాధితులపై ఎందుకింత కాఠిన్యం?

భూమిపుత్ర,న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక పరిమితులు, ఇతర కారణాల వల్ల ఈ విధంగా నష్ట పరిహారాన్ని చెల్లించడం సాధ్యం కాదని అఫిడవిట్‌ ద్వారా తెలిపింది. అలా నష్ట పరిహారం ఇవ్వాల్సి వస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుందని పేర్కొంది. ఇంతకాలం ప్రభుత్వం ఏదో రకంగా ఆదుకుంటుందన్న ఆశ దీంతో చల్లారింది. కరోనాతో ఎన్నో వేల […]వివరాలు ...

జాతీయం

కరోనా కేసులతో పాటు మరణాలు తగ్గుముఖం

తాజా నివేదిక వెల్లడించిన ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ల ప్రక్రియపైనా నీతి ఆయోగ్ వివరణ భూమిపుత్ర,న్యూఢిల్లీ : దేశంపై కరోనా కాస్త కనికరం చూపించింది.కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.ఆరోగ్య శాఖ మంత్రి విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 2.11 లక్షల కేసులు నమోదు కాగా 3,847 మరణాలు సంభవించాయి.ఈ సంఖ్యలతో దేశంలో ఇప్పటి వరకు 2,73,69,093 మంది కరోనా బారిన పడగా 3,15,235 మంది మహమ్మారికి బలయ్యారు . […]వివరాలు ...

రాయలసీమ

కరోనా కర్ఫ్యూ పట్ల ప్రజల్లో నిర్లక్ష్యం

సడలింపు సమయంలో గుంపుగా వీధుల్లో ప్రత్యక్షం ఇలాగే ఉంటే కేసులు తగ్గవంటున్న అధికారగణం భూమిపుత్ర,అనంతపురం: కరోనా మహమ్మారి కట్టడికోసం ఈ నెల 5 నుంచి అమలు చేస్తున్న కర్ఫ్యూ ఏమాత్రం ఫలితాలు ఇవ్వడం లేదు. వరుసగా పెరుగుతున్న పాజిటివ్ లు, మరణాల సంఖ్యను చూస్తుంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గడిచిన రెండు వారాలుగా కరోనా కేసులు తగ్గకపోగా మరింత పెరుగు తున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరుగు తుండటం ఆందోళన […]వివరాలు ...

సంపాదకీయం

ఈసీ వర్సెస్‌ హైకోర్టు – మాటల మంటలు

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా రెండో దశ దేశంలో ఇంతగా విర్రవీగి విజృంభించడానికి నువ్వే, ముమ్మాటికీ నువ్వే కారణమని ఎన్నికల సంఘాన్ని ఒక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వేలెత్తి చూపడం చిన్న విషయం కాదు. దేశంలో కరోనా వ్యాప్తికి ఎన్నికల కమిషన్‌ను బాధ్యున్ని చేసి, అధికారులపై హత్యకేసు నమోదుచేయాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టుకు ఈసీ శుక్రవారం కీలక అభ్యర్థన చేసింది. మౌఖిక పరిశీలన ద్వారా రిపోర్టింగ్‌ చేయకుండా విూడియాను నిరోధించాని కోరింది. […]వివరాలు ...

రాయలసీమ

తిరుమల ఉద్యోగుల్లో కరోనా భయం

పలువురు ఉద్యోగుల మృతితో ఆందోళన దర్శనాలకు వచ్చేవారితోనే వ్యాప్తి భూమిపుత్ర ,తిరుమల: తిరుమలకు చెందిన పలువురు ఉద్యోగులు కరోనా బారిన పడి మృత్యువాత పడడంతో ఇప్పుడు ఉద్యోగుల్లో టెన్షన్‌ మొదయ్యింది. టీటీడీపైనా సెకండ్‌ వేవ్‌లో కరోనా తన పంజా విసురుతోంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ వేవ్‌లో ఇప్పటికే 15 మంది మృతి చెందడంతో ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సెకండ్‌వేవ్‌లో సుమారు 150 మందికిపైగా ఉద్యోగులు వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 13 మంది శాశ్వత […]వివరాలు ...