Tags : మట్టి పరిమళాల అక్షర ఝరి

అభిప్రాయాలు

మట్టి పరిమళాల అక్షర ఝరి- “అనంత” సౌరభ విజ్ఞానపు కడలి

భూమిపుత్ర, సాహిత్యం: ‘‘వేగంగా సృష్టించబడే సాహిత్యమే జర్నలిజం’’ అని మథ్యూ అర్నాల్డ్ అన్నాడు. అలాంటి సాహిత్యాన్ని ఆసరాగా, ఆయువుగా, ఆయుధంగా చేసుకుని జీవిస్తున్న ప్రముఖ జర్నలిస్టు సాకే శ్రీహరిమూర్తి. ఈయన ‘భూమిపుత్ర’ దినపత్రిక సంపాదకులు. పత్రికలు నడపడానికి శ్రీమంతులే కానక్కరలేదు. గొప్పతెలివి తేటలూ, చేయాలన్న ఆకాంక్ష బలంగా ఉంటే చాలనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈయన. ఈయనో వ్యక్తి కాదు వ్యవస్థ.  గొప్ప సంఘసంస్కరణ దృష్టితో ఈ బృహత్కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఉత్తమ పాత్రికేయులు వారు. సామాజిక, రాజకీయ, […]వివరాలు ...