Tags : భూ దేవి

ఆధ్యాత్మికం

భోగితేరుపై ఊరేగిన గోవిందరాజస్వామి

భూమిపుత్ర ,తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం రథోత్సవం బదులు భోగితేరుపై శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవిదంరాజస్వామి వారు దర్శనమిచ్చారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవ నిర్వహించారు. ఆత్మరథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే […]వివరాలు ...