Tags : భారతీయ జనతా పార్టీ

జాతీయం

కమలానికి బీపీ తెప్పిస్తున్న యూపీ!!

భూమిపుత్ర,జాతీయం: నరేంద్రమోడీ,హోంమంత్రి అమిత్ షా పార్టీలో,అనుబంధ సంస్థల్లో అంతర్గత విభేదాలను సరిదిద్దడానికి,అసంతృప్తులను చల్లబరచడానికి ఆపసోపాలు పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.గడచిన కొంతకాలంగా ఈ ఇరువురి చర్యల ఫలితంగా పార్టీలో సీనియర్ నేతలు అసంతృప్తికి లోనవుతున్నారు.అదే సమయంలో మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లోనూ వారి పలుకుబడి దిగజారింది.దశాబ్దం పై నుంచి అధ్యక్ష స్థానంలో సర్ సంఘ్ చాలక్ గా వ్యవహరిస్తున్న మోహన్ భగవత్ సూటిగానే విమర్శలను ఎక్కుపెడుతున్నారు.ఇటీవల కరోనా విజృంభణలో ప్రభుత్వ బాధ్యత ఉందని […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

బీజేపీ కి కొత్త ముఖాలు కావలెను!!

భూమిపుత్ర, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజెపిది స్వయం ప్రకాశం లేని పార్టీగా ప్రజలు గుర్తించారు. ఆ పార్టీకి నాయకులు పెద్దగా లేరు. ఉన్నా వారు ప్రకాశవంతంగా ఉన్న వారు కాదు. వారి వెలుగుజాడలు ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడా ప్రసరించడం లేదు. అలాగే నరేంద్రమోడీ, అమిత్‌ షా ల ప్రభావం కూడా ఇక్కడ అంతగా పనిచేయలేదు. మొన్నటి బెంగాల్‌ ఎన్నికల్లో మమతా బెనర్జీని మూడు చెరువుల నీళ్లు తాగించి, ఆమె పార్టీకి చెందిన అనేకులను తమ పార్టీలో […]వివరాలు ...

Uncategorized రాయలసీమ

తిరుపతి పార్లమెంట్ లో రత్న”ప్రభ వించేనా”?

భూమిపుత్ర,తిరుపతి: తిరుపతి పార్లమెంట్ సభ్యుడైన బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మరణంతో ఖాళీ ఏర్పడిన లోక్ సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ పలుపేర్లను పరిశీలించిన అనంతరం కర్ణాటక మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ 1981 క్యాడర్ కర్ణాటక ఐఏఎస్ అధికారి. రిటైరయ్యే నాటికి ఆమె కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. డిప్యుటేషన్ పై ఏపీలోనూ ఉన్నతస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించారు. […]వివరాలు ...

సంపాదకీయం

ఆధిపత్య రాజకీయాల్లో కమలం 

భూమిపుత్ర, సంపాదకీయం ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో జయాపజయాలను అటుంచితే ఒక రాజకీయ పార్టీగా, సైద్ధాంతికంగా, నాయకత్వపరంగా తనకు గల ‘విశిష్టత’ను భారతీయ జనతా పార్టీ కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు భిన్నమైన పార్టీ తమది అంటూ వాజపేయి, ఎల్‌ కె అద్వానీ గర్వం గా చెప్పుకొనేవారు. 1984లో ఇందిరా గాంధీ హత్యా అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సానుభూతి ఉప్పెనలో రెండు సీట్లకు పరిమితమైనప్పటికీ ఆ […]వివరాలు ...

జాతీయం

ఈసారైనా ఆనవాయితీ మారుస్తారా

భూమిపుత్ర , న్యూ ఢల్లీి భారతీయ జనతా పార్టీకి ఒక సంప్రదాయం అనాదిగా వస్తుంది. ఎక్కడ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాన్నా ఆ పార్టీకి ఎంపీలే దిక్కవతున్నారు. గతంలో గోవా నుంచి నిన్న ఉత్తరాఖండ్‌ వరకూ ఈ సంప్రదాయం బీజేపీ కొనసాగిస్తూనే ఉంది. స్థానిక నాయకత్వం బంగా ఉన్నప్పటికీ పార్లమెంటు సభ్యును ముఖ్యమంత్రుగా డంప్‌ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గోవాలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న మనోహర్‌ పారేకర్‌ ను ముఖ్యమంత్రిగా బీజేపీ పంపింది. ఆయన చేత కేంద్ర […]వివరాలు ...