Tags : భరోసా

జాతీయం

పెద్దమనసును ప్రదర్శించిన టాటా గ్రూప్ సంస్థ

కరోనాతో ఉద్యోగి మరణిస్తే కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటన భూమిపుత్ర, ముంబై: పెద్ద మనసు చాటుకోవడంలో టాటా గ్రూపు ఎ్లప్పుడూ ముందే ఉంటుంది. మొదటి దశలో భాగంగా కరోనా వైరస్‌ దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో 1500 కోట్ల రూపాయలు టాటా సంస్థ విరాళంగా ఇచ్చింది. తాజాగా కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తమ ఉద్యోగుల ప్రాణాలకు నష్టం వాటిల్లినట్లయితే, వారి కుటుంబాలకు తాము అండగా నిబడతామని టాటా స్టీల్‌ ప్రకటించింది. సోషల్‌ సెక్యూరిటీ స్కీమ్‌ ద్వారా వారికి ఆర్థిక […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా ఉంటాం- వైఎస్ జగన్

ఆరోగ్యశ్రీ పథకంలోకి బ్లాక్‌ ఫంగస్‌ ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు భూమిపుత్ర,అమరావతి: ఏపీ లో విస్తరిస్తున్న బ్లాక్‌ఫంగస్‌పై అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని  ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ను ముందుగానే గుర్తించేందుకు ప్రోటోకాల్‌ ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. అదే విధంగా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి కూడా అనుమతులను వెంటనే ఇచ్చేలా తగిన ప్రోటోకాల్‌ ఏర్పాటు […]వివరాలు ...