Tags : బ్లాక్ ఫంగస్

జాతీయం

కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలపై జిఎస్టీ తగ్గింపు

కౌన్సిల్‌ సమావేశానంతరం వెల్లడించిన నిర్మలా సీతారామన్‌ భూమిపుత్ర,న్యూ‌ ఢిల్లీ: కరోనా పై పోరాటంలో భాగంగా వినియోగిస్తున్న ఔషధాలు, కొన్ని ఆస్పత్రి పరికరాలు, ఇతర వస్తువులపై కేంద్రం పన్నును తగ్గించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో శనివారం 44వ జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం జరిగింది. కరోనా టీకాలు, బ్లాక్‌ ఫంగస్‌ మందులు, మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సీవిూటర్లు, శానిటైజరు, ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, ఉష్ణోగ్రతలు కొలిచే పరికరాలపై పన్నులు తగ్గించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. […]వివరాలు ...

ఆరోగ్యం సంపాదకీయం

ముప్పుతిప్పలు పెడుతోన్న మూడు ఫంగస్ లు

భూమిపుత్ర,సంపాదకీయం : భారతదేశంపై వ్యాధులు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇవి జీవ యుద్ధంగా కొందరు అబివర్ణిస్తున్నా వ్యాధుల సంక్రమణకు అవసరమైన అపరిశుభ్ర వాతావరణం భారతదేశంలో పుష్కలంగా ఉంది. గ్రామాలు ఇప్పుడు పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయి. పర్యావరణం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో కరోనాకు తోడు ముప్పేటా మరో మూడు ఫంగస్‌ ల దాడి జరుగుతోంది. దీనినుంచి బయటపడడానికి ప్రజలు తీసుకునే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉంది. కరోనా మహమ్మారి కోరల నుంచి బయటపడాలంటే అన్ని దేశాలు తమ […]వివరాలు ...

తెలంగాణ

తెలంగాణను బెంబేలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్!!

భూమిపుత్ర,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ను ఎపిడమిక్‌ యాక్ట్‌ 1897 ప్రకారం నోటిఫైబుల్‌ (ప్రత్యేకంగా గుర్తించదగిన) వ్యాధిగా వైద్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించేందుకు స్క్రీనింగ్‌తో పాటు వివిధ రకాల డయగ్నోస్టిక్స్‌ను ఉపయోగించాలని ఆరోగ్యశాఖ సూచించింది. కేసు తేలిన వెంటనే వైద్యశాఖకు తప్పనిసరిగా చెప్పాలని పేర్కొంది. అంతేగాక ఆయా జిల్లాల వారీగా నమోదవుతున్న కేసులను ఆయా మెడికల్‌ సూపరింటెండెంట్లు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా ఉంటాం- వైఎస్ జగన్

ఆరోగ్యశ్రీ పథకంలోకి బ్లాక్‌ ఫంగస్‌ ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు భూమిపుత్ర,అమరావతి: ఏపీ లో విస్తరిస్తున్న బ్లాక్‌ఫంగస్‌పై అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని  ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ను ముందుగానే గుర్తించేందుకు ప్రోటోకాల్‌ ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. అదే విధంగా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి కూడా అనుమతులను వెంటనే ఇచ్చేలా తగిన ప్రోటోకాల్‌ ఏర్పాటు […]వివరాలు ...

ఆరోగ్యం

భయాందోళనలు రేకెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్

భూమిపుత్ర,ఆరోగ్యం : మూలిగే నక్క విూద తాటిపండు పడ్డట్లుగా ఉంది ఇప్పుడు ప్రజల పరిస్థితి. దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌తో వేలాది మంది మృత్యువాత పడుతున్న వేళ బ్లాక్‌ ఫంగస్‌ విరుచుకుపడుతోంది. అక్కడక్కడా కొన్నిచోట్ల కనిపించిన ఈ వ్యాధి లక్షణాలు ఇప్పుడు మెల్లగా చాపకింద నీరులా దేశం మొత్తానికి వ్యాప్తి చెందుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు సన్నద్దమై శారీరకంగా, మాసినంగా పోరాడుతున్న వేళ బ్లాంక్‌ ఫంగస్‌ గండెల్లో రైళ్లు […]వివరాలు ...

ఆరోగ్యం

బ్లాక్ ఫంగస్ కేసులతో అప్రమత్తమైన కేంద్రం

ట్విట్టర్‌ ద్వారా సూచనలు చేసిన కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ భూమిపుత్ర, న్యూఢిల్లీ: దేశంపై కరోనాతో పాటు దాని వెనుక మ్యూకోర్‌ మైకోసిస్‌ అలియాస్‌ బ్లాక్‌ ఫంగస్‌ దాడి చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసులను గుర్తించారు. దీని బారిన పడితే..చనిపోయే ప్రమాదం ఉన్నందన ప్రజల్లో కొత్త ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్‌ ప్రజలకు శుక్రవారం కొన్ని సూచనలిచ్చారు. ముందుగా దీన్ని గుర్తించి…ఎలా అరికట్టాలో సలహానిచ్చారు. ’ అవగాహన, ఫంగల్‌ […]వివరాలు ...