Tags : బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్

జిందాల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ వచ్చే నెలలో ప్రారంభం

ప్రాజెక్టును సందర్శించిన మంత్రి బొత్స భూమిపుత్ర,గుంటూరు: జిందాల్‌ ప్లాంట్‌ 2016లో ప్రారంభించి పద్దెనిమిది నెలలో పూర్తి చేయాలన్నారని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్లాంట్‌ ప్రారంభ దశకు వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వచ్చే నెలలో ప్లాంట్‌ ప్రారంభిస్తామని చెప్పారు. పదిహేను మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రభుత్వమే యూనిట్‌ రూ.6.18 కొనుగోలు చేస్తామని చెప్పారు. కాలుష్యం సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, చుట్టు పక్కల ప్రాంతాల వారికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. చుట్టు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

రాజధాని తరలింపుకు సర్వం సిద్ధమైనట్లేనా?

భూమిపుత్ర,అమరావతి: అడ్డంకులను అధిగమించకుండా విశాఖకు రాజధాని తరలింపుకు సర్వం సిద్ధమైందా అంటే ఔననే అంటున్నాయి ఉద్యోగ వర్గాలు.అందుకు విజయసాయి రెడ్డి,బొత్స వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి. మూడు రాజధానులను ప్రకటించిననాటి నుండీ అనేక వివాదాలు ఈ అంశం చుట్టూ ముసురుకున్నాయి. అధికార వికేంద్రీకరణ అని బయటకు చెపుతున్నా ముఖ్యమంత్రి జగన్ లెక్కలు వేరేగా ఉన్నాయని విశ్లేషకుల వాదన. శాసనమండలిలో బిల్లు ను సెలెక్ట్ కమిటీకి పంపారా లేదా అని సామాన్యజనానికి అనుమానాలున్నప్పటికీ లోలోపల మాత్రం రాజధాని తరలింపు […]వివరాలు ...