Tags : బీసీసీఐ

క్రీడలు

వాయిదా పడ్డ ఐపీఎల్

భూమిపుత్ర,క్రీడలు: ఐపీఎల్ -2021 టోర్నీ లో పాల్గొంటున్న జట్లలోని పలువురు ఆటగాళ్ళకు కరోనా పాజిటివ్ రావడంతో ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. పలువురు ఆటగాళ్లకు మరియు సిబ్బందికి కరోనా సోకడంతో ఐపీఎల్‌ను వాయిదా వేయాలని నిర్ణయించారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ మేరకు ప్రకటించారు. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, వృద్దిమాన్ సాహా, అమిత్ మిశ్రా అలాగే బౌలింగ్ కోచ్ బాలాజీతో సహా ఇద్దరు ఆటగాళ్ళు, ఇద్దరు కోచింగ్ సిబ్బంది రెండు […]వివరాలు ...