Tags : బాబా సాహెబ్ అంబేద్కర్

చరిత్ర

కార్మికులకు అండగా కడదాకా నిలబడిన బాబా సాహెబ్ అంబేద్కర్

భూమిపుత్ర,చరిత్ర: మే డే ప్రపంచ కార్మికుల పండగ. కార్మికుల శ్రమ ద్వారా అపార సంపద పోగేసుకుంటున్న పెట్టుబడిదారులు వారిని కనీసం మనుషుల్లాగా కూడా చూడని దారుణమైన రోజులవి. అప్పట్లో రోజుకు 16 గంటల వరకు కార్మికులు పనిచేసేవారు. ఈ పరిస్థితుల్లో కార్మికులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఇందులో ముఖ్యమైంది రోజుకు ఎనిమిది గంటల పని హక్కు. ఈ హక్కు కోసం కార్మికులు పోరాడి విజయం సాధించారు. ఈ పోరాటంలో భాగంగా వందలాది మంది కార్మికులు ప్రాణాలర్పించారు. 1886 […]వివరాలు ...