Tags : బాంబు పేళుల్లు

జాతీయం

జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు

భూమిపుత్ర, శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లోని జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.50 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టులోని ఏర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద పేలుడు సంభవించింది. దీంతో ఫోరెన్సిక్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బాంబు డిస్పోజల్‌ బృందాలు కూడా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల కొంతమంది గాయపడినట్లు సమాచారం. అయితే ఎందుకు, ఎలా సంభవించాయనే విషయాలు తెలియాల్సి ఉన్నది.శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనపై […]వివరాలు ...

జాతీయం

కాబూల్‌ మసీదులో పేలుడు

ఇమాంతో సహా 12 మంది మృతి భూమిపుత్ర,అంతర్జాతీయం : రంజాన్‌ ప్రార్థనలు చేస్తుండగా మసీదులో బాంబు పేలడంతో 12 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో మసీదు ఇమామ్‌ ముఫ్తీ నైమాన్‌ కూడా ఉన్నారు. ఆప్గనిస్తాన్‌ రాజధాని కాబుల్‌లో ఉన్న ఓ మసీదులో శుక్రవారం జరిగిందీ సంఘటన. ప్రార్థనలు ప్రారంభమైన కొద్ది సమయానికే బాంబు పేలిందని, అయితే దీనిపై ఏ ఉగ్రవాద లేదా తీవ్రవాద సంస్థ కానీ స్పందించలేదని కాబూల్‌ పోలీసులు తెలిపారు. అయితే ఇమామాన్‌ను టార్గెట్‌ చేసే […]వివరాలు ...