Tags : బంగ్లాదేశ్

ప్రపంచం

భారత్ ను అష్ట దిగ్భందనం చేస్తున్న చైనా

భూమిపుత్ర, అంతర్జాతీయం: చైనా విదేశాంగ విధానం పూర్తిగా భారత్‌ చుట్టూ తిరుగుతుంటోంది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు నిత్యం పావులు కదుపుతోంది. ఈ దిశగా అనేక వ్యూహాలు రచిస్తుంది. ఇరుగు పొరుగు దేశాలను దానికి దూరం చేసేందుకు ప్రయత్నిస్తోంటోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ ను ఇప్పటికే తన వైపునకు తిప్పుకుంది. శ్రీలంక, నేపాల్‌, మాల్దీవులు, భూటాన్‌ వంటి దేశాలను తన వైపునకు తిప్పుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ […]వివరాలు ...

ప్రపంచం

మధ్యదరా సముద్రంలో మరో ఘోర ప్రమాదం

పడవమునిగి 57మంది మృత్యువాత భూమిపుత్ర,అంతర్జాతీయం: మధ్యదరా సముద్రంలో మరో ఘోరం జరిగింది. లిబియా నుంచి ఇటలీ వెళ్తున్న వలసదారుల పడవ ట్యునీషియా వద్ద మునిగింది. ఈ ఘటనలో 57 మంది మృతి చెందారు. 33 మందిని అధికారులు రక్షించారు. ట్యునీషియాలో వాతావరణం కొంత కుదురుకున్నాక మళ్ళీ వలసలు ప్రారంభం అయ్యాయి. పరిమితికి మించి పడవలో వలసదారులు ప్రయాణించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫ్రికా ఖండం విూదుగా ఐరోపా ఖండానికి వలసలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే, […]వివరాలు ...