Tags : బంగారం

వ్యాపారం

కంగారు పెట్టిస్తున్న క్రిప్టో కరెన్సీ

భూమిపుత్ర,బిజినెస్: దేశంలో ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలను బ్యాన్‌ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని అంశాలను బేరీజు వేసుకొని ప్రభుత్వం తన చివరి నిర్ణయాన్ని తీసుకోవాలని దేశంలోని క్రిప్టో ఎక్స్చేంజిలు కోరుతున్నాయి. క్రిప్టో ఇన్వెస్టర్లు భయపడొద్దని, అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని ఇన్వెస్టర్లకు సలహా ఇస్తున్నాయి. దేశంలో క్రిప్టోలపై రెగ్యులేషన్స్‌ విధిస్తారే తప్ప బ్యాన్‌ చేయరనే వార్తలు గత కొన్ని నెలలుగా చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు తాజాగా స్టాండింగ్‌ కమిటీ […]వివరాలు ...

రాయలసీమ

ప్రైవేట్‌ సంస్థలకు బంగారం తవ్వకాలు !!

భూమిపుత్ర,కర్నూలు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి, జొన్నగిరి ప్రాంతాల్లోని బంగారు గనులు ప్రైవేటుపరం కానున్నాయి. గనుల్లో తవ్వకాల పనులను ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు కట్టబెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో దేశంలోనే తొలి ప్రైవేటు గోల్డ్‌ మైన్స్‌ ఇదే కానుంది. తుగ్గలి మండలంలోని ఎర్రమట్టి నేలల్లో జియోలాజికల్‌ సర్వే నిపుణుల సుదీర్ఘ పరిశోధనల తరువాత బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తేల్చారు. 1550 ఎకరాల్లో ఆ నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనేక కంపెనీలు సర్వేలు నిర్వహించిన […]వివరాలు ...