Tags : ప్రాణాలు

చదువు

ఇంటర్‌పరీక్షల పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

భూమిపుత్ర, న్యూఢిల్లీ: ఇంటర్ పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటువ్యాఖ్యలు చేసింది. 12వ తరగతి పరీక్షలను ఆ రాష్ట్రం ఇప్పటి వరకు రద్దు చేయలేదు. పరీక్షలను నిర్వహిస్తామని కోర్టులో ఏపీ ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యింది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే, దాని వల్ల ఒక్కరు మరణించినా.. కోటి పరిహారం ఇవ్వాలని కోర్టు తన తీర్పులో హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాలు ఇలాంటి నిబంధన పాటిస్తున్నట్లు […]వివరాలు ...

సంపాదకీయం

ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వకపోతే ఎలా?

భూమిపుత్ర, సంపాదకీయం : భారత్‌లో కరోనా వైరస్‌ విసిరిన మృత్యుపాశం ఎందరో కుటుంబాల్లో విషాదం నింపింది. వేలాది కుటంబాలు తీరని విషాదంలో ఉన్నాయి. బంధువులను,అయినవారిని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. పిల్లలను ఒంటరిగా విడిచిపోయిన తల్లిదండ్రుల కారణంగా వారంతా అనాధలుగా మారారు. వారి కోసం తక్షణ కార్యాచరణ తీసుకోవాలని సుప్రీం గట్టిగానే కేంద్రాన్ని హెచ్చరించింది. నివేదిక ఇవ్వాలని కోరింది. పిఎం కేర్స్‌ నుంచి తక్షణ సాయంతో పాటు వారి భవిష్యత్‌కు భరోసా దక్కింది. ఇకపోతే లాక్‌డౌన్‌ నిబంధ […]వివరాలు ...

సంపాదకీయం

వైద్యారోగ్య సిబ్బందిని కాపాడుకోవాలి!!

భూమిపుత్ర, సంపాదకీయం: కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. అయితే వివిధ రాష్ట్రాలు చేపట్టిన లాక్‌డౌన్‌, కర్ఫ్యూల వల్ల పరిస్థితి చక్కబడుతోంది. కేసుల సంఖ్యతో పాటు మరణాలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో థర్డ్‌వేవ్‌ కూడా ఉందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు సామాన్యుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. అన్నింటిని మించి వైద్యారోగ్య సిబ్బంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు ప్రతి ఒక్కరూ తీవ్రంగా కృషి చేస్తున్న దశలో […]వివరాలు ...

సంపాదకీయం

మన నిర్లక్ష్యమే మన ప్రాణాలకు ముప్పు!!

భూమిపుత్ర,సంపాదకీయం: దేశంలో కరోనా సృష్టించిన గందరగోళం ఇంకా తొలగిపోలేదు.ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూ లు విధించి చేతులు దులుపుకుంటున్నాయి. నిర్లక్ష్యం జాడ్యం నుంచి ప్రభుత్వాలు బయటపడడం లేదు.అధికారుల ఇచ్చే సూచనలు, సలహాలను పాటిస్తూ నాయకులు అంతా బాగుందని మిన్నకుంటున్నారు. కరోనా కట్టడి చర్యలపై సుప్రీంకోర్టు, ఆయా రాష్ట్రాల హైకోర్టులు ప్రభుత్వాలను గట్టిగానే నిలదీస్తు న్నాయి.అయినా ప్రైవేట్‌ ఆస్పత్రులు యధావిధిగానే తమ వసూళ్లను మరింత ముమ్మరం చేస్తున్నాయి.కేసు వస్తే చాలు నొక్కేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.ఇక చనిపోతే […]వివరాలు ...

చరిత్ర

ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు పత్రికలు

నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం భూమిపుత్ర,చరిత్ర: మానవాళి మనుగడ సజావుగా సాగాలంటే ప్రజాభీష్టానికి ప్రతిబింబాలుగా పత్రికలు ఉండాలి. అట్లాంటపుడే దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రభుత్వానికి ఉండే మూడు అంగాలు శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ,న్యాయ వ్యవస్థ లతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు పత్రికా స్వేచ్ఛ ఎంతో ఆవశ్యకం.అందుకే దీనిని నాలుగో స్తంభంగా పరిగణిస్తారు.ఈ ఫోర్త్ ఎస్టేట్ లో పత్రికలతో పాటు ప్రసార మాధ్యమాలన్నీ వస్తాయి.1729-92 మధ్య కాలంలో జీవించిన ప్రముఖ ఆంగ్లో- […]వివరాలు ...

సంపాదకీయం

ప్రజలకు ప్రాణ సంకటం- పాలకులకు చెలగాటం

కరోనా ఒకవైపు – కనికరం లేకుండా పన్నుల దోపిడీ ఒకవైపు భూమిపుత్ర, సంపాదకీయం: గోరుచుట్టుపై రోకటిపోటు లాగ దెబ్బ మీద దెబ్బ మీద ప్రజలమీద పడుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవం ఒకవైపు,పాలకుల పన్నుల దోపిడీ ఒకవైపు వెరశి సామాన్యుడి జీవితాలను కోలుకోలేని విధంగా సంక్షోభసమయంలోకి నెట్టివేశాయి.ఈ సంక్షోభ కాలంలో దేశ పౌరులకు కనీస స్థాయి మద్దతు కూడా లభించలేదు. ఆసుపత్రిలో బెడ్‌ దొరకలేదు.. ఊపిరి ఆడకపోతే ఆక్సిజన్‌ అందలేదు.. చివరికి ప్రాణాలు నిబెట్టుకోవడానికి ఓ […]వివరాలు ...

సంపాదకీయం

ప్రజల ప్రాణాలతో పరిహాసమాడుతున్న ప్రభుత్వాలు

భూమిపుత్ర,సంపాదకీయం: ఒకేదేశం..ఒకే ప్రజలు..ఒకే చట్టం..ఒకే పన్నుల విధానం అంటూ జిఎస్టీ సందర్భంగా ప్రకటించిన ప్రధాని మోడీ మాటలు వినడానికి సొంపుగానే ఉన్నా ఆచరణలో మాత్రం అభాసు పాలయ్యాయి. ప్రజలను ముక్కుపిండి ఏదోరకంగా వారినుంచి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా గుజరాత్‌ వ్యాపారి లాగా మోడీ ప్రభుత్వం నడుస్తోంది. ఎక్కడా వదలకుండా పన్ను వసూళ్లు సాగుతున్నాయి. చివరకు మనం రేపటి భవిష్యత్‌ కోసం చేసే ఎల్‌ఐఎసి లాంటి పొదుపు పథకాలపైనా జిఎస్టీ వసూళ్లు సాగుతున్నాయి. బ్యాంకుకు వెళ్లి ఏ […]వివరాలు ...