Tags : ప్రత్యామ్నాయం

జాతీయం

కాంగ్రెస్ చేజిక్కిన అవకాశాల్ని జారవిడుచుకుంటోందా!!

తాజా పరిణామాలతో కునుకు లేకుండా పోతున్న కాంగ్రెస్‌ భూమిపుత్ర,న్యూఢిల్లీ: పంజాబ్‌ పరిణామాలు మళ్లీ కాంగ్రెస్‌లో సెగపుట్టిస్తున్నాయి. పంజాబ్‌లో అమరీందర్‌ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రి చన్నీ ప్రమాణం, సిద్దూ రాజీనామాల వ్యవహారంలో కాంగ్రెస్‌కు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌ఘడ్‌లోనూ అసమ్మతి బీజం పడింది. మొత్తంగా కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్య.. ఆ పార్టీపై నమ్మకాలు సడలుతున్నాయి. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా ఎందుకనో ఆయన ప్రచారాలకు, ప్రసంగాలకు పెద్దగా స్పందన […]వివరాలు ...

సంపాదకీయం

మేధో వర్గాలతో రాజకీయ ప్ర్యత్యామ్నాయ వేదిక

భూమిపుత్ర,సంపాదకీయం: దేశంలో మూడో ఫ్రంట్‌ వస్తుందంటూ సాగుతున్న ప్రచారం బీజేపీకి పండుగలా కనిపిస్తోంది. అందులోనూ సవాలక్ష విభేదాలున్న పార్టీలు అన్నీ కలిపి జట్టు కడతామంటున్నాయి. కమలం పార్టీని కట్టడి చేయాలంటే తమ మధ్య ఉన్న సైద్దాంతిక వైరుద్ధ్యాలు, ఆధిపత్య పోరును పక్కన పెట్టి ఫ్రంట్‌ లో భాగస్వామ్యం వహించాలనేది మేధావుల సూచన. కానీ కాంగ్రెసు పార్టీ ఇప్పటికే ఒక కూటమికి సారథ్యం వహిస్తోంది. దానిని కాదంటూ మరో కుంపటి పెట్టడానికి హస్తం పార్టీ అంగీకరించే ప్రసక్తే లేదు. […]వివరాలు ...

ఆరోగ్యం

ఆధునిక వైద్యానికి ప్రత్యామ్నాయం ఉందా?

భూమిపుత్ర,ఆరోగ్యం: ప్రపంచంలో ఉన్న వైద్యాలన్నింటినీ అధ్యయనం చేసి వడకట్టినదే గదా ఆధునిక వైద్యం.ఇంకా అనేక అధ్యయనాలు చేయాలి.కొత్త జబ్బులు విసిరే సవాళ్లు ఎప్పుడూ వుంటూనే వుంటాయి.చరకుడు రాసిన చరక సంహిత ,శుశ్రుతుడు రాసిన “శుశ్రూత సంహిత” లనూ ఆయుర్వేద,సిద్ధ,యునానీ మందుల మీద ప్రభుత్వం ఆధ్వర్యంలో మరింత పరిశోధనలు జరగాలి.రాన్రానూ ఇంగ్లీషు వైద్యం ఖరీదైపోతున్నది.అందుకే ఆయుర్వేద,సిద్ధ,యునానీ,హోమియో,ఎలక్ట్రో హోమియో,రేకీ,నాటు వైద్యం వంటి పేర్లతో నడుస్తున్న వైద్యాలను ప్రోత్సహించక తప్పదనే వాదన బలంగా వినబడుతున్నది . చరకుడు రాసిన “చరక సంహిత”, […]వివరాలు ...